రహదారి వ్యవస్థకు కేసీఆర్ పటిష్ట ప్లాన్!
రహదారి వ్యవస్థకు కేసీఆర్ పటిష్ట ప్లాన్!
Published Sun, Nov 16 2014 9:07 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
హైదరాబాద్: నగర రోడ్లను సమూలంగా మార్పులు చేయడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. వచ్చే 40 ఏళ్ల సరిపోయేలా ప్రజా అవసరాలకు తగినట్టుగా రహదారుల వ్యవస్థను పటిష్టం చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు.
తొలి విడతగా జీహెచ్ఎంసీ పరిధిలో 2 వేల కిలో మీటర్ల గుర్తించారు. ఆతర్వాత హెచ్ఎండీఏ పరిధిలోని రోడ్ల అభివృద్ది చేయపట్టడానికి ప్లాన్ రూపొందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అందుకోసం పాతబస్తీ రోడ్లపై అధ్యయనం చేయాలని అధికారులకు సీఎం కేసీఆర్ సూచించారు.
Advertisement
Advertisement