నేటి నుంచి టెన్త్‌ ప్రధాన పరీక్షలు | Tenth main examinations on 17th march | Sakshi
Sakshi News home page

నేటి నుంచి టెన్త్‌ ప్రధాన పరీక్షలు

Published Fri, Mar 17 2017 5:11 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

నేటి నుంచి టెన్త్‌ ప్రధాన పరీక్షలు - Sakshi

నేటి నుంచి టెన్త్‌ ప్రధాన పరీక్షలు

సాక్షి, హైదరాబాద్‌: పదో తరగతి ప్రధాన పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 14 నుంచే టెన్త్‌ పరీక్షలు ప్రారంభమైనా 14, 15, 16న ఓరియంటల్‌ ఎస్సెస్సీ, వొకేషనల్‌ ఎస్సెస్సీ పరీక్షలు నిర్వహించారు. పరీక్ష కేంద్రాల్లోకి వాటర్‌ బాయ్‌ని కూడా అనుమతించడానికి వీల్లేదని పాఠశాల విద్యా డైరెక్టర్‌ కిషన్‌ ఆదేశించారు. పరీక్ష కేంద్రాలు ఉన్న ప్రైవేటు పాఠశాలల్లో కరస్పాండెంట్లను కూడా రానీయొద్దని స్పష్టం చేశారు. ఉదయం 9.30కి ప్రారంభం అయ్యే పరీక్షలకు విద్యార్థులను 8.45 నుంచే పరీక్ష హాల్లోకి అనుమతి స్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement