దక్షిణ హిందూ మహాసముద్రంలో భూకంపం | 7.1-magnitude quake hits southern Indian Ocean: USGS | Sakshi
Sakshi News home page

దక్షిణ హిందూ మహాసముద్రంలో భూకంపం

Published Sat, Dec 5 2015 8:20 AM | Last Updated on Sun, Sep 3 2017 1:33 PM

దక్షిణ హిందూ మహాసముద్రంలో భూకంపం

దక్షిణ హిందూ మహాసముద్రంలో భూకంపం

హాంగ్కాంగ్ : దక్షిణ హిందూ మహాసముద్రంలో శనివారం భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 7.1గా నమోదు అయిందని యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. మెక్ డోనాల్డ్, హెయిర్డ్ ఐలాండ్స్కి ఈశాన్యంగా ఈ భూకంపం సంభవించిందని తెలిపింది. ఈ భూకంపం దాటికి చాలా తక్కువ నష్టం సంభవించినట్లు ఆ సంస్థ పేర్కొంది. భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement