సైనిక శిక్షణలో ప్రమాదం, ఆర్మీ అధికారి మృతి | army officer died near pokhran | Sakshi
Sakshi News home page

సైనిక శిక్షణలో ప్రమాదం, ఆర్మీ అధికారి మృతి

Published Wed, Sep 23 2015 12:26 PM | Last Updated on Sun, Sep 3 2017 9:51 AM

army officer died near pokhran

పొఖ్రాన్: రాజస్థాన్ లోని పొఖ్రాన్ సమీపంలో ఉన్న సైనిక శిక్షణ శిబిరంలో మంగళవారం రాత్రి జరిగిన ప్రమాదంలో ధృవ్ యాదవ్ అనే అధికారి మృతి చెందాడు. స్ల్పింటర్ ను కారు ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. సైనిక శిక్షణలో భాగంగా కవాతు నిర్వహిస్తున్నప్పుడు ఈ ప్రమాదం చోటుచేసుకుందని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement