రేషన్‌ దుకాణంలో అగ్నిప్రమాదం, 15 మంది మృతి | fire broke out at a ration store in Madhya Pradesh | Sakshi
Sakshi News home page

రేషన్‌ దుకాణంలో అగ్నిప్రమాదం, 15 మంది మృతి

Published Fri, Apr 21 2017 7:23 PM | Last Updated on Mon, Oct 8 2018 3:17 PM

రేషన్‌ దుకాణంలో అగ్నిప్రమాదం, 15 మంది మృతి - Sakshi

రేషన్‌ దుకాణంలో అగ్నిప్రమాదం, 15 మంది మృతి

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లోని చింద్వారా జిల్లా బర్గి గ్రామంలో రేషన్‌ దుకాణంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో కనీసం 15 మంది మరణించగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.

గ్రామస్తులకు రేషన్‌ సరుకులు పంపిణీ చేస్తున్న సమయంలో ప్రమాదం జరగడంతో ప్రాణనష్టం ఎక్కువగా జరిగింది. రేషన్‌ దుకాణంలో కిరోసిన్‌ ఉండటంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement