చెరుకు తోటలోకి లాక్కెళ్లి చెరబట్టాడు | Teenager raped by youth in Uttar Pradesh | Sakshi
Sakshi News home page

చెరుకు తోటలోకి లాక్కెళ్లి చెరబట్టాడు

Published Tue, Aug 26 2014 3:36 PM | Last Updated on Sat, Jul 28 2018 8:51 PM

చెరుకు తోటలోకి లాక్కెళ్లి చెరబట్టాడు - Sakshi

చెరుకు తోటలోకి లాక్కెళ్లి చెరబట్టాడు

మీరట్: దళిత బాలికపై యువడొకరు అత్యారానికి పాల్పడిన ఘటన ఉత్తరప్రదేశ్ లోని పార్థాపూర్ ప్రాంతంలో జరిగింది. గడ్డి కోసుకురావగానికి పొలానికి వెళ్లిన 15 ఏళ్ల బాలికపై దుండగుడు ఈ అకృత్యానికి ఒడిగట్టాడు. నిందితుడు సోనుపై పోలీసులు కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు. బాలికను బలవంతంగా చెరుకు తోటలోకి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.

ఇంటికి తిరిగొచ్చిన  బాలిక కుటుంబ సభ్యులకు ఈ విషయంతో తెలపడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. బాలికపై అత్యాచారం జరిగినట్టు వైద్య పరీక్షలో నిర్ధారణయిందని పోలీసులు తెలిపారు. నిందితుడిపై ఎస్సీ, ఎస్టీ, పోస్కో చట్టం కింద కేసులు నమోదు చేసినట్టు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement