-
మధ్యప్రదేశ్‌కు ప్రధాని మోదీ.. క్యాన్సర్ ఆస్పత్రికి శంకుస్థాపన
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు (ఆదివారం) మధ్యప్రదేశ్ చేరుకోనున్నారు. నేడు ఆయన ఛతర్‌పూర్‌లోని బాగేశ్వర్ థామ్‌లో క్యాన్సర్ ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.
-
కండక్టర్‌పై దాడి: కన్నడలో మాట్లాడడమే కారణమా?
యశవంతపుర: బెళగావిలో కేఎస్ ఆర్టీసీ బస్ కండక్టర్‌పై దాడి సంఘటన దుమారం రేపుతోంది. కండక్టర్‌ను కొట్టినందుకు మైనర్‌తో పాటు నలుగురు నిందితులను బెళగావి పోలీసులు అరెస్ట్ చేశారు.
Sun, Feb 23 2025 08:58 AM -
బెన్ డకెట్ అరుదైన ఘనత.. వన్డే క్రికెట్ చరిత్రలో తొలిసారి 165 స్కోర్ నమోదు
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో (Champions Trophy) భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ (Ben Duckett) ఓ అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో 165 పరుగులు స్కోర్ చేసిన డకెట్.. ఓ యూనిక్ రికార్డును సొంతం చేసుకున్నాడు.
Sun, Feb 23 2025 08:45 AM -
హమాస్‌పై ఇజ్రాయెల్ ఆగ్రహం.. వారం రోజుల్లో..
టెల్అవీవ్:గాజా కాల్పుల విరమణ ఒప్పందానికి ఏ క్షణమైనా తూట్లు పడే అవకాశం కనిపిస్తోంది. ఉగ్రవాద సంస్థ హమాస్‌పై ఇజ్రాయెల్ తీవ్ర ఆగ్రహంతో ఉంది.
Sun, Feb 23 2025 08:44 AM -
అభ్యర్థుల ఘోష పట్టించుకోని బాబు.. గ్రూప్-2 పరీక్షలు యథాతథం
సాక్షి, విజయవాడ: గ్రూప్–2 మెయిన్స్ పరీక్షలు రాయాల్సిన అభ్యర్థులు ఒక్కొక్కరుగా పరీక్షా కేంద్రాలకు చేరుకుంటున్నారు. ఉదయం పది గంటలకు గ్రూప్-2 మెయిన్స్ పేపర్-1 పరీక్ష ప్రారంభం కానుంది.
Sun, Feb 23 2025 08:26 AM -
వివాహమైన నెలకే భార్య దూరమైందని .....
సికింద్రాబాద్: వివాహమైన నెల రోజులకే భార్యతో మనస్పర్థలు వచ్చి విడిపోవడంతో..జీవితంపై విరక్తి చెందిన ఒక యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
Sun, Feb 23 2025 08:16 AM -
Mahakumbh: వెలుపల లక్ష వాహనాలు.. 60 కోట్లు దాటిన పుణ్యస్నానాలు
ప్రయాగ్‌రాజ్: యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాలో ఈరోజు ఆఖరి ఆదివారం. దీంతో సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించేందుకు లెక్కకుమించిన రీతిలో భక్తులు తరలివస్తున్నారు.
Sun, Feb 23 2025 08:08 AM -
ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు
ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డిSun, Feb 23 2025 08:05 AM -
శతశాతం ఉత్తీర్ణత సాధించాలి
● మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనాన్ని అందించాలి ● కలెక్టర్ రాహుల్‌రాజ్Sun, Feb 23 2025 08:05 AM -
’ఆవాసం’.. పేద విద్యార్థులకు వరం
నేడు 19వ వార్షికోత్సవంSun, Feb 23 2025 08:05 AM -
కులగణన ఘనత కాంగ్రెస్‌దే..
మెదక్‌ను చార్మినార్ జోన్లో కలిపేందుకు చర్యలు ● నరేందర్‌రెడ్డిని పెద్దల సభకు పంపాలి ● మంత్రులు దామోదర, కొండా సురేఖSun, Feb 23 2025 08:05 AM -
పోషకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం
డీపీఎం మోహన్● కుక్కలకు పెరుగుతున్న క్రేజ్
● కుటుంబంలో ఒకటిగా
స్థానం కల్పిస్తున్న పెట్ లవర్స్
● ఇంటి రక్షణ కోసం పెంపకం
Sun, Feb 23 2025 08:05 AM -
బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం
పెద్దశంకరంపేట(మెదక్): బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని జహీరాబాద్ మాజీ ఎంపీ బీబీ పాటిల్ అన్నారు. శనివారం పెద్దశంకరంపేటలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ..
Sun, Feb 23 2025 08:05 AM -
నిబంధనలకు పాతర
ఏడుపాయలలో మొక్కుబడి పనులు ● అందినకాడికి పంచుకుంటున్న నాయకులు ● గతేడాది జాతరకు రూ. 2 కోట్లు మంజూరు ● రూ. 2.28 కోట్ల బిల్లుల సమర్పణ ● తాత్కాలిక పనులతోనే సరి..Sun, Feb 23 2025 08:05 AM -
" />
బాలల హక్కులపై అవగాహన అవసరం
● కేజీబీవీ ప్రత్యేకాధికారి దేవి
Sun, Feb 23 2025 08:04 AM -
శతాబ్ది ఉత్సవాలను జయప్రదం చేయాలి
తుక్కుగూడ: సీపీఐ ఆవిర్భవించి వందేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా శతాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య అన్నారు. మున్సిపల్ కేంద్రంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
Sun, Feb 23 2025 08:04 AM -
జీవ వైవిధ్యాన్ని పరిరక్షించాలి
బ్రహ్మోత్సవాలకు వేళాయె మహాశివరాత్రిని పురస్కరించుకుని చేపట్టే బ్రహ్మోత్సవాలకు త్రిపురాంతకేశ్వర, వీరభద్రస్వామి ఆలయం ముస్తాబవుతోంది.8లోu
Sun, Feb 23 2025 08:04 AM -
బకాయి.. పేరుకుపోయి!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలో విద్యుత్ బకాయిలు భారీగా పేరుకుపోయాయి. ఎప్పటికప్పుడు బిల్లులు జారీ చేసి, రెవెన్యూ కలెక్షన్ చేయాల్సిన ఇంజనీర్లు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తుండటంతో పెండింగ్ బిల్లులు పెరిగిపోతున్నాయి.
Sun, Feb 23 2025 08:04 AM -
అభివృద్ధి పనులపై ఆరా
కందుకూరు: న్యూఢిల్లీ నుంచి 7వ కామన్ రివ్యూ మిషన్ (సీఆర్ఎం) బృందం శనివారం మండల పరిధిలోని తిమ్మాపూర్, రాచులూరు, లేమూరు గ్రామాల్లో పర్యటించింది.
Sun, Feb 23 2025 08:04 AM -
అంగరంగ వైభవం.. అమ్మవారి రథోత్సవం
తేరు లాగి పరవశించిన భక్తజనం ● కిక్కిరిసిన ఆలయ ప్రాంగణంఆలయం ఎదుట భక్తజన సందోహం
Sun, Feb 23 2025 08:04 AM -
ఐకమత్యంతోనే అభివృద్ధి
మొయినాబాద్‌రూరల్: యాదవులు పాడి పరిశ్రమ, పాల ఉత్పత్తి, గొర్రెలు, మేకలతో ఆర్థికాభివృద్ధి చెందాలని అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు చింతల రవీందర్‌యాదవ్ అన్నారు.
Sun, Feb 23 2025 08:04 AM -
చూపు
ఆదివారం శ్రీ 23 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2025మందగించినచిన్నారుల్లో పెరుగుతున్న దృష్టి లోపం8లోu
Sun, Feb 23 2025 08:04 AM -
మైనర్లకు సిగరెట్లు విక్రయిస్తున్న వ్యాపారులపై కేసు
బంజారాహిల్స్: మైనర్లకు సిగరెట్లు విక్రయిస్తున్న వ్యాపారిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే..
Sun, Feb 23 2025 08:03 AM -
" />
క్రిప్టో కరెన్సీ మోసగాడి అరెస్టు
సాక్షి, సిటీబ్యూరో: క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెడితే అధిక రాబడి ఆర్జించవచ్చని అమాయకులను మోసం చేస్తున్న కేటుగాణ్ని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసి జ్యూడీషియల్ రిమాండ్‌కు తరలించారు.
Sun, Feb 23 2025 08:03 AM

Sun, Feb 23 2025 09:00 AM -

సెల్‌ఫోన్ వినియోగం - ఆరోగ్యంపై ప్రభావం
Sun, Feb 23 2025 08:26 AM