-
రెడ్‌లో కదలాడుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం స్వల్ప నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:38 సమయానికి నిఫ్టీ(Nifty) 217 పాయింట్లు నష్టపోయి 22,578కు చేరింది. సెన్సెక్స్(Sensex) 696 పాయింట్లు దిగజారి 74,634 వద్ద ట్రేడవుతోంది.
-
ట్రోలింగ్ దెబ్బకు ‘ఐఐటీ బాబా’ క్షమాపణలు
లక్నో:మహాకుంభమేళాలో ఐఐటీ బాబాగా పాపులర్ అయిన అభయ్సింగ్పై సోషల్‌మీడియాలో నెటిజన్లు పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేస్తున్నారు.
Mon, Feb 24 2025 09:42 AM -
" />
గంజాయి విక్రయిస్తున్న నలుగురి అరెస్టు
శంషాబాద్: శంషాబాద్ పట్టణంలో రెండు వేర్వేరు ప్రాంతాల్లో గంజాయిని విక్రయిస్తున్న నలుగురిని శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేసి ఆర్జీఐఏ పోలీసులకు అప్పగించారు. వివరాలు ఇలా ఉన్నాయి..
Mon, Feb 24 2025 09:41 AM -
ఎర్రమట్టి తరలిస్తున్న టిప్పర్ లారీల పట్టివేత
అనంతగిరి: జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మోమిన్‌పేట, నవాబ్‌పేట పీఎస్ పరిధిలో అక్రమంగా ఎర్రమట్టి తరలిస్తున్న మూడు ట్రాక్టర్లు, మూడు టిప్పర్ లారీలను, రెండు జేసీబీలను సీజ్ చేసి, ఆయా పీఎస్‌లలో కేసు నమోదు చేశారని జిల్లా టాస్క్‌ఫోర్స్ ఎస్ఐ ప్రశాంత్ వర్దన్ తెలిపారు.
Mon, Feb 24 2025 09:41 AM -
" />
అప్పుల బాధతో కుటుంబం అదృశ్యం?
శంషాబాద్: అప్పుల బాధ భరించలేక కుటుంబంతో సహా ఓ వ్యక్తి అదృశ్యమైన సంఘటన శంషాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
Mon, Feb 24 2025 09:41 AM -
ప్రేమించి పెళ్లాడిన వ్యక్తే వేధించాడు
ఉప్పల్: సరిగ్గా ఏడాది క్రితం ప్రేమికుల రోజున ఒక్కటైన జంట ఉదంతంలో విషాదం చోటుచేసుకుంది. కట్టుకున్నోడే వేధింపులకు గురిచేయడంతో తట్టుకోలేక యువతి ఆత్మహత్య చేసుకుంది.
Mon, Feb 24 2025 09:41 AM -
ప్రశాంతంగా గురుకుల ప్రవేశ పరీక్ష
షాద్‌నగర్ రూరల్: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల పాఠశాల ప్రవేశ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. 2025– 26 విద్యా సంవత్సరం ఐదో తరగతి ప్రవేశాలకు వీటీజీ సెట్, 6,7,8,9 తరగతులకు బీఎల్వీ సెట్ పరీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులు..
Mon, Feb 24 2025 09:41 AM -
సిగరెట్ అమ్మినా సీరియస్ యాక్షన్
సాక్షి, సిటీబ్యూరో: తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీజీఏఎన్‌బీ) అధికారులు కేవలం మాదకద్రవ్యాల క్రయవిక్రయాల పైనే కాదు...సిగరెట్ల అమ్మకంలో జరుగుతున్న చట్టం ఉల్లంఘనలపైనా దృష్టి పెడుతున్నారు.
Mon, Feb 24 2025 09:41 AM -
కాదేదీ కల్తీకనర్హం..
ఎలాంటి తేదీ లేకుండా మందులుMon, Feb 24 2025 09:41 AM -
ఈవారం మార్కెట్లు ఎలా ఉండబోతాయంటే..
గతవారం సైతం మార్కెట్లు నష్టాల్లోనే ముగిశాయి. మార్కెట్లలో ఓ రకమైన భయాందోళనలు నెలకొన్నాయి. ఏమాత్రం కొనుగోళ్ల మద్దతు లభిస్తున్నా వెంటనే విదేశీ మదుపర్లు విక్రయాలకు పాల్పడుతున్నారు. ప్రస్తుత పరిణామాలు గమనిస్తే మదుపర్లు ఇప్పట్లో తేరుకునే పరిస్థితులు కనిపించడం లేదు.
Mon, Feb 24 2025 09:36 AM -
శభాష్ పోలీస్
మహేశ్వరం: గురుకుల పాఠశాల అర్హత పరీక్ష రాసేందుకు ఓ విద్యార్థిని దారితప్పడంతో పోలీసులు పరీక్ష కేంద్రానికి సకాలంలో తమ వాహనంలో చేర్చారు. గురుకులాల్లో ప్రవేశానికి ప్రభుత్వం ఆదివారం రాష్ట్రవాప్తంగా అర్హత పరీక్ష నిర్వహించింది.
Mon, Feb 24 2025 09:36 AM -
కీసరగుట్ట బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ
కీసర: ప్రఖ్యాత శైవ క్షేత్రం కీసరగుట్ట శ్రీ భవానీ రామలింగేశ్వరస్వామి దేవస్థానంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. మార్చి 1వ తేదీ వరకు ఆరు రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
Mon, Feb 24 2025 09:36 AM -
బాలికల కబడ్డీలో జిల్లా జట్టు సత్తా
అనంతగిరి: క్రీడల్లో గెలుపోటములు సహజమని అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్‌కుమార్ అన్నారు. వికారాబాద్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న 34వ సబ్ జూనియర్ అంతర్రాష్ట్ర బాలబాలికల కబడ్డీ చాంపియన్ షిప్ పోటీలు ఆదివారం రాత్రి ముగిసాయి.
Mon, Feb 24 2025 09:36 AM -
అంతర్జాతీయ ప్రమాణాలతో కొహెడ మార్కెట్
అబ్దుల్లాపూర్‌మెట్/తుర్కయంజాల్: కొహెడలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్ నిర్మాణం చేపడతామని వ్యవసాయ మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ సురేంద్ర మోహన్ తెలిపారు. త్వరలోనే పరిపాలన అనుమతులు మంజూరు చేస్తామని చెప్పారు.
Mon, Feb 24 2025 09:36 AM -
డబ్బులు కట్టాం.. ఇళ్లు అప్పగించండి
హుడాకాంప్లెక్స్: పేద, బడుగు బలహీన వర్గాల కోసం నిర్మించిన ఇళ్లను వెంటనే అసలైన లబ్ధిదారులకు అప్పగించాలంటూ సరూర్‌నగర్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. హస్తినాపురం నందనవనం జేఎన్ఎన్యూఆర్ఎం పథకం కింద 15 ఏళ్ల క్రితం 512 నివాసాలను అప్పటి ప్రభుత్వం నిర్మించింది.
Mon, Feb 24 2025 09:36 AM -
బీమా.. ఏదీ ధీమా?
షాబాద్: అధిక వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులకు భరోసా కరువైంది. బీమాతో రైతులను ఆదుకునే అవకాశం ఉన్నా ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. రెండేళ్లుగా అధిక వర్షాలతో జిల్లాలోని చాలా మండలాల్లో పంటలు దెబ్బతిన్నాయి.
Mon, Feb 24 2025 09:36 AM -
‘ఈ–బాహసే’ విద్యార్థులకు చేయూత
రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్Mon, Feb 24 2025 09:27 AM -
చికెన్ వ్యాపారానికి బర్డ్‌ఫ్లూ దెబ్బ
మెదక్ మున్సిపాలిటీ: బర్డ్ ఫ్లూతో చికెన్ వ్యాపారానికి బ్రేక్ పడగా, మటన్ దుకాణాలు, చేపల విక్రయాలు జోరందుకున్నాయి. ఇదే అదనుగా భావించిన మటన్, చేపల వ్యాపారులు అమాంతం ధరలు పెంచేశారు. సండే వచ్చిందంటే..
Mon, Feb 24 2025 09:27 AM -
అద్దె భవనాలే దిక్కు!
అల్లాదుర్గం(మెదక్): పరిపాలన సౌలభ్యం కోసం ప్రభుత్వం ఎనిమిదేళ్ల క్రితం సబ్ డివిజన్ కార్యాలయాలు ఏర్పాటు చేసింది. అయితే ఇప్పటివరకు సొంత భవనాలు నిర్మించలేదు. కనీసం స్థల పరిశీలన చేయలేదు. దీంతో అద్దె భవనాల్లో అరకొర సౌకర్యాల మధ్య అధికారులు విధులు నిర్వర్తిస్తున్నారు.
Mon, Feb 24 2025 09:27 AM -
ఎమర్జెన్సీ భవనం... పనులేమో నత్తనడక
మెదక్‌జోన్: మెదక్ జిల్లాలోని పిల్లికోటాల్‌లోని మాతాశిశు ఆస్పత్రి (ఎంసీహెచ్) పక్కనే నిర్మిస్తోన్న ప్రత్యేక అత్యవసర సేవల (ఎమర్జెన్సీ) ఆస్పత్రి భవన నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి.
Mon, Feb 24 2025 09:27 AM -
రెండు రోజుల్లో జాతర.. నిధులేవీ..?
ఏడుపాయల జాతరపై ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నీడలు కమ్ముకున్నాయి. ఈనెల 26వ తేదీ నుంచి జరిగే మహా జాతరలో ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యం కరువైంది. నోటిఫికేషన్ విడుదలైనా.. ఆలయ పాలక మండలి ఏర్పాటు చేయక పోవడంతో జాతర నిర్వహణ భారమంతా అధికారులపైనే పడింది.
Mon, Feb 24 2025 09:27 AM -
విజయ్ సేతుపతి భారీ సాయం.. ఆయన పేరుతోనే నిర్మిస్తాం: ఆర్కే సెల్వమణి
తమిళ చిత్ర పరిశ్రమకు సంబంధించి ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా (ఎఫ్ఈఎఫ్ఎస్ఐ) సినీ కార్మికుల కోసం కొత్తగా ఇల్లు నిర్మించేందుకు ప్లాన్ చేస్తుంది.
Mon, Feb 24 2025 09:25 AM -
ఆదాయపన్నులో మార్పులు.. తరచూ అడిగే ప్రశ్నలు
ఈసారి బడ్జెట్ ప్రతిపాదనలతో పాటు సందేహాల నివృత్తి కోసం తరచుగా అడిగే ప్రశ్నలకు జవాబులు కూడా పొందుపర్చారు. ఇలా చేయటంతో డిపార్టుమెంటువారీ స్నేహభావం, సన్నద్ధంగా ఉండే విధానం రెండూ తెలుస్తున్నాయి. వ్యక్తుల ఆదాయపు పన్ను వరకు 21 ప్రశ్నలు ఉన్నాయి. వాటి సారాంశమే ఈ వారం కథనం.
Mon, Feb 24 2025 09:20 AM

Mon, Feb 24 2025 09:44 AM -

Mon, Feb 24 2025 09:20 AM -
పెళ్లి మండపం నుంచి సీదా గ్రూప్ 2 ఎగ్జామ్ కి

Mon, Feb 24 2025 09:24 AM -
భర్తతో కలిసి స్టెప్పులేసిన కీర్తి సురేష్.. వైరల్ అవుతున్న ఫోటోలు
Mon, Feb 24 2025 09:18 AM