-
జస్ట్ మూడు సెకన్లలో మూడు దేశాలు చుట్టేసింది..!
మూడే మూడు సెకన్లలో మూడు దేశాలు చుట్టొచ్చేయడమా..! అంటే నమ్మబుద్ధి కాదు కదా. కానీ ఈ అమ్మాయి ఏకంగా మూడు దేశాలను జస్ట్ మూడు సెకన్లలో చుట్టేసింది.
-
ఎస్బీఐ సేవల్లో అంతరాయం: నిలిచిపోయిన ట్రాన్సాక్షన్స్
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కస్టమర్లు ఆన్లైన్ సేవలతో సమస్యలను ఎదుర్కొంటున్నారు. వెబ్సైట్ పర్ఫామెన్స్ ట్రాకింగ్ ప్లాట్‌ఫామ్ డౌన్‌డెటెక్టర్ ప్రకారం, ఈరోజు ఉదయం 8:15 గంటలకు ఈ అంతరాయం ప్రారంభమైంది. 11:45 గంటలకు సమస్య తీవ్రమై 800 కంటే ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయి.
Tue, Apr 01 2025 02:30 PM -
ఆమెకు మూడు చేతులు..!
సోషల్ మీడియాలో ఏఐ ఆర్ట్ స్టూడియో జీబ్లీ ట్రెండ్ కొనసాగుతోంది. చాట్‌జీపీటీ, గ్రోక్ వంటి జనరేటివ్ ఏఐ చాట్బాట్ల ద్వారా టెక్ట్స్ ఇచ్చి ఇమేజ్ను అప్లోడ్ చేస్తే అందుకు తగ్గుట్టుగా గ్రాఫిక్ ఇమేజ్ జనరేట్ అవుతుంది.
Tue, Apr 01 2025 02:20 PM -
80.76% వసూలు
ఆస్తి పన్నుతూప్రాన్ ప్రథమం..రామాయంపేట చివరిస్థానం ● జిల్లావ్యాప్తంగా బకాయిలురూ. 13.44 కోట్లు ● వసూలు చేసింది రూ. 10.78 కోట్లుTue, Apr 01 2025 02:02 PM -
నేటి నుంచి టోల్ మోత
తూప్రాన్: మండలంలోని అల్లాపూర్ శివారు 44వ నంబర్ జాతీయ రాహదారిపై ఏర్పాటు చేసిన టోల్గేట్ మీదుగా ప్రయాణం మరింత భారం కానుంది. 5 నుంచి 10 శాతం టోల్ రేట్లు పెంచినట్లు నేషనల్ హైవే అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. పెరిగిన ధరలు మంగళవారం నుంచి అమల్లోకి రానున్నాయి.
Tue, Apr 01 2025 02:02 PM -
స్వయం ఉపాధికి ‘యువవికాసం’
కలెక్టర్ రాహుల్‌రాజ్Tue, Apr 01 2025 02:02 PM -
నీళ్లు.. ఏవీ ఆనవాళ్లు?
సాక్షి, రంగారెడ్డిజిల్లా: శేరిలింగంపల్లిలో ఫిబ్రవరి చివరి నాటికి 15.07 మీటర్ల లోతులో కన్పించిన నీటి ఆనవాళ్లు.. మార్చి చివరి నాటికి 23.12 మీటర్ల కిందికి పడిపోయాయి. కేవలం నెల రోజుల వ్యవధిలోనే 8.05 మీటర్ల లోతుకు భూగర్భజల మట్టం పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది.
Tue, Apr 01 2025 02:02 PM -
రోడ్డు నిర్మాణానికి జాయింట్ సర్వే
తుర్కయంజాల్: సాగర్ రహదారి నుంచి తొర్రూర్ స్కూప్స్ ఐస్‌క్రీమ్ కంపెనీ వరకు హెచ్ఎండీఏ వేయనున్న 60 ఫీట్ల రోడ్డు నిర్మాణానికి సోమవారం రెవెన్యూ, హెచ్ఎండీఏ అధికారులు సంయుక్తంగా సర్వే నిర్వహించారు.
Tue, Apr 01 2025 02:02 PM -
‘ఫ్యూచర్’ బాస్ ఎవరు?
సాక్షి, రంగారెడ్డి జిల్లా: సీఎం రేవంత్ రెడ్డి డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఫ్యూచర్ సిటీ అభివృద్ధిలో కీలకమైన అడుగు పడనుంది. ఈ మేరకు ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ (ఎఫ్‌సీడీఏ)కి కమిషన ర్ను నియమించనున్నారు.
Tue, Apr 01 2025 02:02 PM -
పరుపుల కంపెనీలో అగ్ని ప్రమాదం
పహాడీషరీఫ్: ఓ పరుపుల తయారీ కంపెనీలో అగ్నిప్రమాదం చోటు చేసుకున్న సంఘటన పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. జనావాసాల నడుమ చోటు చేసుకున్న ఈ ప్రమాదంతో రంజాన్ వేళ స్థానికులు భయకంపితులయ్యారు. పోలీసులు, స్థానికుల కథ నం ప్రకారం..
Tue, Apr 01 2025 02:02 PM -
తిట్టాడని చంపేశాడు..
● ఫైనాన్స్ వ్యాపారి దారుణ హత్య
● సహజీవనం చేస్తున్న మహిళ కుమారుడి ఘాతుకం
Tue, Apr 01 2025 02:02 PM -
ఆస్తి పన్ను వసూలులో ‘పట్నం’ రికార్డు
ఇబ్రహీంపట్నం: ఆస్తి పన్ను వసూలులో ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ తొలిసారి రికార్డు సాధించింది. రూ.5 కోట్ల మార్కును దాటి ఔరా అనిపించింది. గ్రామ పంచాయతీ నుంచి 2013లో నగర పంచాయతీగా, 2018 మున్సిపాలిటీగా ఇబ్రహీంపట్నం ఆవిర్భవించిన సంగతి తెలిసిందే.
Tue, Apr 01 2025 02:02 PM -
పార్టీ బలోపేతానికి ఐక్యంగా పనిచేయాలి
షాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్‌రెడ్డి అన్నారు.
Tue, Apr 01 2025 02:02 PM -
బస్సును ఓవర్టేక్ చేయబోయి..
కుషాయిగూడ: బస్సును ఓవర్టేక్ చేసే క్రమంలో అదుపు తప్పిన ఇన్నోవా వాహనం ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో భర్త మృతి చెందగా, భార్య, ఇద్దరు పిల్లలు తీవ్రంగా గాయపడిన సంఘటన సోమవారం చర్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
Tue, Apr 01 2025 02:02 PM -
ఎల్ఆర్ఎస్ రాయితీ గడువు పెంచేనా!
ఇబ్రహీంపట్నం: అక్రమ లే అవుట్ ప్లాట్ల క్రమబద్ధీకరణ (ఎల్ఆర్ఎస్)కు 25 శాతం రాయితీతో ప్రభుత్వం ఇచ్చిన గడువు సోమవారంతో ముగిసింది. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారుల నుంచి ఫీజుల రూపేణ ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీకి రూ.8.70 కోట్ల ఆదాయం సమకూరింది.
Tue, Apr 01 2025 02:02 PM -
టీవీ రంగయ్యకు ఉగాది పురస్కారం
షాద్‌నగర్: నగరంలోని అమీర్‌పేట కమ్మ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆదివారం అక్కినేని నాగేశ్వర్రావు శతజయంతి సందర్భంగా ఆంధ్ర నాటక కళాపరిషత్ 96వ వార్షికోత్సవం నిర్వహించారు.
Tue, Apr 01 2025 02:02 PM -
మంగళవారం శ్రీ 1 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
హుస్నాబాద్‌లోని ఈద్గా వద్ద ప్రార్థనలు చేస్తున్న ముస్లింలు
భక్తిశ్రద్ధలతో
ఈద్ ఉల్ ఫితర్
Tue, Apr 01 2025 02:02 PM -
" />
కేసీఆర్‌ను కలిసిన బీఆర్ఎస్ నేత
ములుగు(గజ్వేల్): రంజాన్ పర్వదినం సందర్భంగా బీఆర్ఎస్ రాష్ట్ర యువజన కార్యదర్శి మహ్మద్ జుబేర్పాష సోమవారం మాజీ సీఎం కేసీఆర్‌ను కలిశారు. పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రాత్రి ఎర్రవల్లి ఫాంహౌస్‌లో కేసీఆర్‌ను కలిసినట్లు ఆయన పేర్కొన్నారు.
Tue, Apr 01 2025 02:00 PM -
నేటి నుంచి టోల్ మోత
వాహనదారులపై మరింత భారంTue, Apr 01 2025 02:00 PM -
మతాలకతీతంగా కలిసి నడుద్దాం
రంజాన్ వేడుకల్లో ఎమ్మెల్యే హరీశ్‌రావుTue, Apr 01 2025 02:00 PM -
బసవేశ్వరుడు చూపిన మార్గంలో నడవాలి
నారాయణఖేడ్: బసవేశ్వరుడు చూపిన మార్గంలోని నడుచుకోవాలని జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్ సూచించారు. నాగల్గిద్ద మండలం మావినెళ్లి గ్రామంలో జరుగుతున్న చెన్న బసవేశ్వర జాతర ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ...మానవా ళికి బసవేశ్వరుడు ఎంతో కృషి చేశారన్నారు.
Tue, Apr 01 2025 02:00 PM -
మంత్రి ఈద్ ముబారక్
హుస్నాబాద్: రంజాన్ పండుగ సందర్భంగా రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం పట్టణంలోని ముస్లిం నేతలు, స్నేహితుల ఇళ్లకు వెళ్లి శుభాకాంక్షలు తెలిపి స్వీట్స్ తినిపించారు.
Tue, Apr 01 2025 02:00 PM -
ఇక సన్న బువ్వ
నేటి నుంచి బియ్యం పంపిణీ ● సర్వం సిద్ధం చేసిన అధికారులు ● ఉమ్మడి జిల్లాలో28లక్షల మందికిపైగా లబ్ధిప్రత్యేక ప్రార్థనలలో పాల్గొన్న ముస్లింలు
Tue, Apr 01 2025 02:00 PM -
" />
ముస్లింలకు రంజాన్ పవిత్రమైన పండుగ
ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి
Tue, Apr 01 2025 02:00 PM -
టోల్ రేట్లు పెంపు
సంగారెడ్డి: మరోసారి టోల్గేట్ రేట్లు పెరిగాయి. ఈ మేరకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్ఎచ్ఏఐ) వర్గాలు వెల్లడించాయి. అకోలా–నాందేడ్ హైవేపై చౌటకూర్ మండలం తడ్డాన్పల్లి టోల్ ప్లాజా వద్ద కొత్త రేట్లతో కూడిన బోర్డులను అక్కడి యాజమాన్యం ప్రదర్శించింది.
Tue, Apr 01 2025 02:00 PM

Tue, Apr 01 2025 02:40 PM -