-
ఇది సరిపోదు.. నెతన్యాహును ఉరితీయాలి : ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ
టెహ్రాన్ : ఇజ్రాయెల్‌తో ఉద్రిక్తతల వేళ ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
-
మేడిగడ్డ ఏఈఈ, డీఈఈపై జస్టిస్ ఘోష్ అసహనం
హైదరాబాద్, సాక్షి: కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ ముందు ఇవాళ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల వద్ద పనిచేసిన డీఈఈ, ఏఈఈలు హాజరయ్యారు. అయితే కమిషన్ చీఫ్ జస్టిస్ చంద్రఘోష్ వాళ్లపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
Mon, Nov 25 2024 03:37 PM -
యాపిల్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక
సైబర్ నేరాలు విపరీతంగా పెరుగుతున్న తరుణంలో.. కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) యాపిల్ వినియోగదారులను అప్రమత్తం చేసింది. ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్ వంటి వాటిని వినియోగించేవారు జాగ్రత్తగా ఉండాలని కేంద్రం హెచ్చరించింది.
Mon, Nov 25 2024 03:36 PM -
మహాయుతి గెలుపులో ‘లాడ్కీ బహీన్’: పట్టం కట్టిన మహిళా ఓటర్లు!
సోలాపూర్: జిల్లాలోని 11 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగిన ఎన్నికల్లో మహాకూటమి ఆధిక్యతను ప్రదర్శించింది. లాడ్కీ బహీన్ పథకం ప్రయోజనాలు మహా కూటమి అభ్యర్థుల గెలుపును ప్రభావితం చేశాయి.
Mon, Nov 25 2024 03:29 PM -
అదానీ నిధులను నిరాకరిస్తున్నాం: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: గత కొన్ని రోజులుగా చెలరేగుతున్న అదానీ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం స్పందించారు.
Mon, Nov 25 2024 03:25 PM -
అదే ట్రెండ్ ఫాలో అవుతోన్న నాగచైతన్య- శోభిత!
మరి కొద్ది రోజుల్లోనే టాలీవుడ్ హీరో నాగచైతన్య ఓ ఇంటివాడు కాబోతున్నారు. హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల మెడలో మూడు ముళ్లు వేయనున్నారు. డిసెంబర్ 4న వీరిద్దరి గ్రాండ్ వెడ్డింగ్ జరగనుంది. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్ వేదికగా శోభిత- చైతూ ఒక్కటి కానున్నారు.
Mon, Nov 25 2024 03:23 PM -
ఐపీఎల్ వేలం 2025 : అదిరే డ్రెస్‌లో నీతా అంబానీ, ధర ఎంతో తెలుసా?
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ భార్య, రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ ఫ్యాషన్ స్టైల్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
Mon, Nov 25 2024 03:04 PM -
ఏపీ సర్కార్‌కు డెడ్‌లైన్.. అర్ధరాత్రి నుంచి సమ్మె!
సాక్షి,విజయవాడ: ఏపీవ్యాప్తంగా 108 ఉద్యోగులు మెరుపు సమ్మెకు దిగబోతున్నారు. తక్షణమే తమ డిమాండ్లను నెరవేర్చాలని, లేదంటే అర్థరాత్రి నుంచి సమ్మెకు దిగుతామని ఏపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
Mon, Nov 25 2024 03:00 PM -
సంభాల్ హింస: సమాజ్ వాదీ ఎంపీతో సహా 400 మందిపై కేసులు నమోదు
ఉత్తర ప్రదేశ్‌లోని సంభాల్‌లో ఆదివారం చెలరేగిన హింసాత్మక ఘటనలో పోలీసులు చర్యలు చేపట్టారు. దాదాపు 25 మందిని అదుపులోకి తీసుకున్నారు. 400 మందిపై ఏడు కేసులు నమోదు చేశారు.
Mon, Nov 25 2024 02:59 PM -
జీపేలో నిమిషానికి రూ.1.. నెలకు రూ.40 వేలు!
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మోసాలు, వేధింపులు అధికమవుతున్నాయి. ఇటీవల ఓ యువతి తన ఎక్స్ బాయ్‌ఫ్రెండ్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకుని విభిన్న ప్లాట్ఫామ్ల్లో తనను బ్లాక్ చేసింది. అయినా అతడు ఇటీవల గూగుల్‌పే ద్వారా తనను వేధిస్తున్నట్లు యువతి పోస్ట్ చేసింది.
Mon, Nov 25 2024 02:51 PM -
వాళ్లిద్దరు అద్భుతం... గర్వంగా ఉంది.. ఇంతకంటే ఏం కావాలి: బుమ్రా
ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా కెప్టెన్‌గా తొలి టెస్టులోనే విజయం సాధించడం పట్ల జస్ప్రీత్ బుమ్రా హర్షం వ్యక్తం చేశాడు. పెర్త్‌లో తమ జట్టు ప్రదర్శనతో పూర్తి సంతృప్తిగా.. గర్వంగా ఉన్నానని చెప్పాడు.
Mon, Nov 25 2024 02:43 PM -
మారనున్న ఫిక్స్డ్ డిపాజిట్ రూల్స్?
ఫిక్స్డ్ డిపాజిట్లకు సంబంధించిన నిబంధనలు త్వరలో మారనున్నట్లు తెలుస్తోంది.
Mon, Nov 25 2024 02:42 PM -
ఐటీ ఉద్యోగులే టార్గెట్‌గా వస్తున్న మరో వెబ్ సిరీస్
తెలుగు ఓటీటీ సంస్థ ఫన్నీ వెబ్ సిరీస్‌ను తెరకెక్కించింది. ఇప్పటికే పలు కొత్త సినిమాలను స్ట్రీమింగ్కు తీసుకొస్తూనే తన సొంత నిర్మాణంలో పలు వెబ్ సిరీస్‌లను ఆహా విడుదల చేస్తుంది. 'వేరే లెవెల్ ఆఫీస్' పేరుతో ఒక వెబ్ సిరీస్‌ను ఆహ తెరెక్కిస్తుంది.
Mon, Nov 25 2024 02:36 PM -
దీపిందర్ గోయల్ కొత్త కారు చూశారా? ధర రూ.9 కోట్లు..
జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్.. ఎట్టకేలకు మరో ఖరీదైన 'బెంట్లీ కాంటినెంటల్ జీటీ డబ్ల్యు12 ముల్లినర్' కొనుగోలు చేశారు. దీని ధర రూ.9 కోట్లు. ఈ కారుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Mon, Nov 25 2024 02:34 PM -
‘నేను రాలేదు.. కాబట్టే నువ్వు గెలిచావ్ రా’!..
ముంబై : నువ్వు పోటీ చేసిన అసెంబ్లీ నియోజకవర్గంలో నేను పోటీ చేసి ఉండి ఉంటే రిజల్ట్ మరోలా ఉండేదంటూ బాబాయ్ అజిత్ పవార్, అబ్బాయి రోహిత్ పవార్ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది.
Mon, Nov 25 2024 02:33 PM -
‘పుష్ప- 2పై కొందరికి జెలసీగా ఉంది’
గుంటూరు, సాక్షి: అల్లు అర్జున్ పుష్ప-2 చిత్రంపై సోషల్ మీడియాలో నడుస్తున్న ట్రోలింగ్‌పై మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. గుంటూరులో సోషల్ మీడియా అరెస్టుల అంశంపై ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన..
Mon, Nov 25 2024 02:33 PM -
‘వర్చువల్ విచారణకు హాజరవుతానని వర్మ ముందే చెప్పారు’
దర్శకుడు రాంగోపాల్ వర్మపై నమోదైన కేసులో ఏపీ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఇవాళ హైదరాబాద్‌లోని ఆయన నివాసం వద్దకు చేరి ‘అరెస్ట్’ పేరిట హడాడివి చేశారు. అయితే.. వర్మ తాను ఫిజికల్‌గా హాజరయ్యేందుకు సమయం కోరిన విషయాన్ని ఆయన లాయర్ బాల మీడియాకు వివరించారు.
Mon, Nov 25 2024 02:27 PM -
ఘోర పరాజయం.. కాంగ్రెస్ అధ్యక్షుడి రాజీనామా
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహావికాస్ అఘాడి ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే.
Mon, Nov 25 2024 02:23 PM -
నకిలీ షాపింగ్ వెబ్సైట్లు.. తస్మాత్ జాగ్రత్త!
సునీల్ ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ఫార్మల్షాప్’ పేరుతో ఓ యాడ్ చూశాడు. ‘బ్రాండెడ్ దుస్తులు తక్కువ ధరకే అందిస్తున్నాం. ఈ ఆఫర్ లిమిడెట్ పీరియడ్ మాత్రమే. స్టాక్ అయిపోయిందంటే మాత్రం మీరు నష్టపోతారు. త్వరపడండి’ అంటూ ప్రకటన సారాంశం.
Mon, Nov 25 2024 02:17 PM
-
తిరుమల లడ్డూపై సీబీఐ సిట్ విచారణ
Mon, Nov 25 2024 03:39 PM -
విజయవాడలో 108 సిబ్బంది ఆందోళన
Mon, Nov 25 2024 03:29 PM -
IND vs AUS:పెర్త్ టెస్టులో భారత్ ఘన విజయం

Mon, Nov 25 2024 03:20 PM -
KTR: మోదీతోనే ఆందోళన చేసి సాధించుకున్నారు..

Mon, Nov 25 2024 03:17 PM -
రాంగోపాల్ వర్మ ఇంటి నుంచి వెనుదిరిగిన ఏపీ పోలీసులు

Mon, Nov 25 2024 03:13 PM -
Ambati Rambabu: పుష్ప రాజ్ ఇంటర్నేషనల్ స్టార్..

Mon, Nov 25 2024 02:57 PM
-
ఇది సరిపోదు.. నెతన్యాహును ఉరితీయాలి : ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ
టెహ్రాన్ : ఇజ్రాయెల్‌తో ఉద్రిక్తతల వేళ ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Mon, Nov 25 2024 03:40 PM -

Mon, Nov 25 2024 02:17 PM -