-
వ్యాపారులకు సౌకర్యంగా ఉండేలా నిర్మాణాలు
వేములవాడ: ప్రజలు, చిరు వ్యాపారులకు సౌకర్యంగా ఉండేలా వేములవాడలో వీధివిక్రయ మార్కెట్ జోన్ నిర్మాణాలు చేపడుతున్నట్లు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు.
-
" />
అగ్నివీర్‌కు తిమ్మాపూర్ యువకుడి ఎంపిక
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని రాచర్లతిమ్మాపూర్కు చెందిన పల్లె దినేశ్‌గౌడ్ అగ్నివీర్‌కు ఎంపికయ్యాడు. పల్లె మమత– నాంపల్లి దంపతుల కుమారుడు దినేశ్‌గౌడ్. నాంపల్లి ఆటో డ్రైవర్‌గా కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
Tue, Apr 01 2025 10:06 AM -
తండాలో తాగునీటి తండ్లాట
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): గిరిజనుల గొంతెండుతోంది. తాగునీటి కోసం మైళ్లకొద్దీ దూరంలోని వ్యవసాయబావుల వద్దకు వెళ్తున్నారు. మిషన్ భగీరథ నీరు సరిగాసరఫరా కాకపోవడంతో గిరిజన తండాల్లో తాగునీటి తండ్లాట మొదలైంది. నీటి కోసం పనులు సైతం బంద్ చేసుకొని ఇంటి వద్దే ఉంటున్నారు.
Tue, Apr 01 2025 10:06 AM -
మంత్రివర్యా ఆలకించండి..
● సిరిసిల్లలో నిలిచిన పనులు ● 15 నెలలుగా ఎక్కడి పనులు అక్కడే ● నేడు మంత్రి పొన్నం ప్రభాకర్ రాక ● మంత్రిపైనే ఆశలు పెట్టుకున్న ప్రజలు ● నిధులు విడుదల చేయాలని విన్నపంTue, Apr 01 2025 10:06 AM -
" />
ప్రైవేట్‌గా అమ్ముకోవాల్సిన పరిస్థితి..
ఏటా మొక్కజొన్న పంట నుసాగు చేస్తా. ఈసారి దిగుబడి కూడా మంచిగానే వచ్చింది. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయక ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకోవాల్సి వచ్చింది. – అరిగెల మహేందర్, కుంటాల
వర్షం వస్తే ఇబ్బంది..
Tue, Apr 01 2025 10:06 AM -
ఆన్లైన్లో పేరున్నా సన్న బియ్యం
● నేటి నుంచి పంపిణీకి ఏర్పాట్లుTue, Apr 01 2025 10:06 AM -
అర్హులు దరఖాస్తు చేసుకునేలా చూడాలి
నిర్మల్‌చైన్‌గేట్: రాజీవ్ యువ వికాసం పథకానికి ఎక్కువమంది అర్హులు దరఖాస్తు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు.
Tue, Apr 01 2025 10:06 AM -
టోల్ మోత!
● అర్ధరాత్రి నుంచి పెరిగిన చార్జీలు ● జిల్లాలో రెండు టోల్ ప్లాజాలుచార్జీల పెంపు ఇలా..
గంజాల్ ప్లాజాలో..
కార్లు, జీపులు సింగిల్ జర్నీ చార్జి : రూ.60 నుంచి రూ.65 కు పెరుగుతుంది.
Tue, Apr 01 2025 10:03 AM -
కోతలు షురూ.. కొనుగోళ్లు ఎప్పుడో..!
● ఇప్పటికే ఇంటికి చేరుతున్న పంట ఉత్పత్తులు ● కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యం ● రైతులకు తప్పని తిప్పలుTue, Apr 01 2025 10:03 AM -
" />
అడవిలోకి రాకముందే..
హైదరాబాద్– శ్రీశైలం రహదారి మీదుగా శ్రీశైలం చేరుకునే ప్రయాణికులు సుమారు 60 కి.మీ., దట్టమైన నల్లమల అటవీప్రాంతం గుండా ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో అడవి మధ్యలో విసిరేస్తున్న ప్లాస్టిక్ బాటిళ్లు, కవర్లతో ఏటా టన్నుల కొద్దీ వ్యర్థాలు పోగవుతున్నాయి.
Tue, Apr 01 2025 10:03 AM -
రాజీవ్ యువ వికాసంపై అవగాహన కల్పించండి
నారాయణపేట: రాజీవ్ యువ వికాసం పథకాన్ని అర్హులైన నిరుద్యోగ యువతకు అందించేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వర్ వివరించారు.
Tue, Apr 01 2025 10:03 AM -
భక్తిశ్రద్ధలతో ఈద్ ఉల్ ఫితర్
నారాయణపేట/మక్తల్: జిల్లా వ్యాప్తంగా రంజాన్ పండుగ (ఈద్ ఉల్ ఫితర్)ను ముస్లింలు సోమవారం ఘనంగా జరుపుకొన్నారు. మసీదులు, ఈద్గాల వద్దకు వెళ్లి ప్రార్థనలు చేశారు. చిన్నా పెద్దలు పరస్పరం ఆలింగనం చేసుకొని పండగ శుభాకాంక్షలు తెలుపుకొన్నారు.
Tue, Apr 01 2025 10:03 AM -
ప్లాస్టిక్‌కు చెక్
సాక్షి, నాగర్‌కర్నూల్: నల్లమల అటవీ ప్రాంతంలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వు ప్రాజెక్టు పరిధిలో ఉన్న వన్యప్రాణులు, పర్యావరణ పరిరక్షణ కోసం అటవీశాఖ రెండేళ్లుగా ప్లాస్టిక్‌పై నిషేధాన్ని అమలు చేస్తోంది.
Tue, Apr 01 2025 10:03 AM -
ఊర్కొండపేటలో కలకలం
సాక్షి, నాగర్‌కర్నూల్: తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో కలిసి దైవదర్శనం కోసం వచ్చిన ఓ మహిళ పట్ల మానవ మృగాలు దాడి చేసి పాశవికంగా ప్రవర్తించాయి.
Tue, Apr 01 2025 10:03 AM -
ధాన్యం కొనుగోళ్లకు సన్నాహాలు
నారాయణపేటమంగళవారం శ్రీ 1 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
వివరాలు 8లో u
Tue, Apr 01 2025 10:03 AM -
రాజీవ్ యువవికాసంపై దృష్టి సారించాలి
నిజామాబాద్‌అర్బన్: రాజీవ్ యువవికాసంపై ప్ర త్యేక దృష్టి సారించి యువతకు విస్తృతంగా అవగా హన కల్పించాలని, పథకం అమలు తీరును నిశితంగా పర్యవేక్షించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ఆదేశించారు.
Tue, Apr 01 2025 10:00 AM -
శ్రీరామా.. ఇవేం లెక్కలు!
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి యాసంగి సీజన్‌కు కాలువల ద్వారా కొనసాగుతున్న నీటి విడుదలపై అధికారులు చెబుతున్న లెక్కలు గజిబిజిగా ఉంటున్నాయి. కాలువల్లో నీటి ప్రవాహం ఒకే లా ఉన్నప్పటికీ ప్రాజెక్టులో నీటి నిల్వ తగ్గింపు లెక్క లు తేడా కొడుతున్నాయి.
Tue, Apr 01 2025 10:00 AM -
సహజ వ్యవసాయం చేయాలి
నిజామాబాద్‌అర్బన్: రైతులు క్రమక్రమంగా సేంద్రి య, సహజ వ్యవసాయం చేయాలని ఉద్యానవన శాఖ మాజీ సంచాలకులు వెంకట్రామిరెడ్డి అన్నా రు.
Tue, Apr 01 2025 10:00 AM -
చేసిన తప్పు ఊరకే పోదు
అధికారంలో ఉన్న సమయంలో..Tue, Apr 01 2025 10:00 AM -
" />
అవార్డులు సాధించాం
ఆర్గానిక్ ఫుడ్‌పై 2014 నుంచి అనేక కార్యక్రమాలు చేపడుతున్నాం. జపాన్ పద్ధతిలో వరి సాగు చేశాం. అధిక దిగుబడిలను ఎలా సాధించాలనేదానిపై అనేక కార్యక్రమాలు నిర్వహించాం. మాకు ఎన్నో అవార్డులు, ప్రశంసాపత్రాలు లభించాయి. 2018 రసం పీల్చే పురుగు రాష్ట్ర వ్యాప్తంగా రైతులను ఇబ్బంది పెట్టింది.
Tue, Apr 01 2025 10:00 AM -
" />
ఎంతో మందికి అవగాహన కల్పించాం
పాలేకర్ విధానం అమలు చేస్తున్నాం. సేంద్రియ వ్యవసాయంపై ఇప్పటివరకు ఎంతోమందికి అవగాహన కల్పించడం జరిగింది. పాఠశాల విద్యార్థులు, సైంటిస్టులు, రైతులకు సేంద్రియ విధానాన్ని వివరించడంతోపాటు శిక్షణ, అవగాహన కల్పించాం.
Tue, Apr 01 2025 10:00 AM -
మద్దతుదారులతో సెంగోట్టయన్ మంతనాలు
● మళ్లీ ఢిల్లీ పయన కసరత్తుTue, Apr 01 2025 10:00 AM -
టోల్ వడ్డన ఆరంభం
●5 నుంచి 10 శాతం వరకు పెంపుTue, Apr 01 2025 10:00 AM -
సన్న బియ్యం పంపిణీకి బ్రేక్
హైదరాబాద్: ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఈనెల 1వ తేదీ నుంచి ఇవ్వాల్సిన సన్నబియ్యం పంపిణీకి బ్రేక్ పడింది.
Tue, Apr 01 2025 09:57 AM -
మాపై నిందలు వేస్తున్నారు!
● ఫెఫ్సీ అధ్యక్షుడు ఆర్కే.సెల్వమణిTue, Apr 01 2025 09:57 AM