-
మానసిక ఆరోగ్యమస్తు
సాక్షి, హైదరాబాద్: మనిషి జీవనవిధానంలో చోటుచేసుకుంటున్న మార్పులు నిత్య జీవితంలో అనేక సమస్యలకు కారణమవుతున్నాయి. శారీరక సమస్యలతోపాటు మానసిక రుగ్మతలు కూడా పెరుగుతున్నాయి.
-
స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీ ఫైనల్ జాబితా విడుదల
మహారాణిపేట: స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీకి సంబంధించిన అభ్యర్థుల ఫైనల్ జాబితాను శుక్రవారం రాత్రి వైద్య ఆరోగ్య శాఖ ప్రాంతీయ కార్యాలయం రీజినల్ డైరెక్టర్ డాక్టర్ రాధారాణి విడుదల చేశారు. ఈ జాబితాను https@//cfw.ap.nic.in వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు.
Sat, Apr 05 2025 01:39 AM -
సచివాలయ వ్యవస్థ నిర్వీర్యానికి కుట్ర
జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్రSat, Apr 05 2025 01:39 AM -
" />
ఈదురు గాలులు.. భారీ వర్షం
సాక్షి,పాడేరు/కొయ్యూరు/రాజవొమ్మంగి:
Sat, Apr 05 2025 01:39 AM -
మందుబాబులకు అడ్డాగా బస్ షెల్టర్
పెదబయలు: మండల కేంద్రం పెదబయలు కూడలిలో ప్రయాణికుల సౌకర్యార్థం నిర్మించిన బస్‌షెల్టర్ మందుబాబులకు అడ్డాగా మారింది.
Sat, Apr 05 2025 01:39 AM -
సమాజానికి దిక్సూచి ఉపాధ్యాయులు
రంపచోడవరం: ఉపాధ్యాయులు సమాజానికి దిక్సూచులని, భావి భారత పౌరులను తీర్చిదిద్దే బాధ్యత ఉందని డీడీ రుక్మాండయ్య అన్నారు. స్ధానిక ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలో శుక్రవారం ఆర్ట్ మేళా కార్యక్రమం నిర్వహించారు.
Sat, Apr 05 2025 01:39 AM -
స్టాఫ్ నర్సు రిక్రూట్మెంటులో నకిలీ సర్టిఫికెట్లు వాస్తవమే
● ఆర్టీ రాధారాణి
Sat, Apr 05 2025 01:39 AM -
పల్లెటూరి చిన్నోడు..నటనలో మెప్పించాడు
కూనవరం: కృషి, పట్టుదల, తల్లిదండ్రుల ప్రోత్సాహం వెరసి ఓ పల్లెటూరి చిన్నోడు... ‘కోర్ట్’లో మెప్పించి అనేక మంది ప్రశంసలు అందుకుంటున్నాడు. చిన్న చిన్న డ్యాన్స్‌లు వేస్తూ సందడి చేసే ఆ చిన్నోడు డ్యాన్స్ పట్ల మక్కువతో తనను తాను తీర్చిదిద్దుకుంటూ అంచెలంచెలుగా ఎదిగాడు.
Sat, Apr 05 2025 01:39 AM -
హత్య కేసులో ముగ్గురి అరెస్ట్
మహబూబాబాద్ రూరల్ : మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని శనిగపురం గ్రామ శివారు బోరింగ్ తండా సమీపంలో దారుణహత్యకు గురైన దంతాలపల్లి ఎంజేపీ గురుకులం హెల్త్ సూపర్ వైజర్ తాటి పార్థసారథి హత్య కేసులో మరో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్టు డీఎస్పీ తిరుపతిరావు తెలిపారు.
Sat, Apr 05 2025 01:39 AM -
సైనికుల వైద్య సేవలకు యూఎస్–భారత్ ఎంవోయూ
సాక్షి, విశాఖపట్నం : తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రం (ఈఎన్సీ) విశాఖపట్నంలో భారత్, యూఎస్ దేశాల మధ్య ప్రారంభమైన టైగర్ ట్రయాంఫ్ విన్యాసాలు కొనసాగుతున్నాయి. తొలి దశలో హార్బర్ ఫేజ్‌లో భాగంగా.. ఇరు దేశాల త్రివిధ దళాల ప్రతినిధుల మధ్య సమీక్షలు, చర్చలు జరుగుతున్నాయి.
Sat, Apr 05 2025 01:39 AM -
నిర్వాసితులు అధైర్యపడవద్దు
చింతూరు ఐటీడీఏ పీవోఅపూర్వ భరత్Sat, Apr 05 2025 01:39 AM -
వైఎస్సార్సీపీ నేతకు బెయిల్
నర్సీపట్నం: వైఎస్సార్సీపీ నేత, బీసీ కార్పొరేషన్ స్టేట్ మాజీ డైరెక్టర్ కర్రి శ్రీనివాసరావు కండిషన్ బెయిల్‌పై విడుదలయ్యారు. శ్రీనివాసరావును నంద్యాల జిల్లా, జలదుర్గం పోలీసులు ఈ నెల 2వ తేదీన అరెస్టు చేసి డోన్ కోర్టులో హాజరుపరిచారు.
Sat, Apr 05 2025 01:39 AM -
సమావేశమే జరగకుండా తీర్మానమా?
తారస్థాయికి.. కూటమి కుయుక్తులుSat, Apr 05 2025 01:37 AM -
మాకవరపాలెం ఎంపీపీగా సర్వేశ్వరరావు బాధ్యతల స్వీకారం
మాకవరపాలెం: ఎంపీపీగా రుత్తల సర్వేశ్వరరావు బాధ్యతలు శుక్రవారం స్వీకరించారు. ఎంపీపీ సత్యనారాయణ రాజీనామా చేయడంతో గత నెల 27న ఎంపీపీ ఎన్నిక నిర్వహించారు. ఈ ఎన్నికలో సభ్యులు సర్వేశ్వరరావును ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న సంగతి తెలిసిందే.
Sat, Apr 05 2025 01:37 AM -
మరింత మెరుగ్గా పోలీస్ భద్రతా ప్రమాణాలు
● విశాఖ రేంజ్ డీఐజీ గోపినాథ్ జట్టి
● ఏఆర్ పోలీస్ కార్యాలయంలో వార్షిక తనిఖీలు
Sat, Apr 05 2025 01:37 AM -
రోడ్డు ప్రమాదంలో ఫార్మా ఉద్యోగి మృతి
అచ్యుతాపురం రూరల్ : అచ్యుతాపురం నాలుగు రోడ్ల కూడలిలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఫార్మా ఉద్యోగి బగాది రమణారావు(40) మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
Sat, Apr 05 2025 01:37 AM -
350 లీటర్ల బెల్లం పులుపు ధ్వంసం
స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీ ఫైనల్ జాబితా విడుదలSat, Apr 05 2025 01:37 AM -
కాశీపురం రైతు బిడ్డ పరదేశినాయుడుకు డాక్టరేట్
దేవరాపల్లి: మండలంలోని కాశీపురం రైతు కుటుంబానికి చెందిన ఆదిరెడ్డి పరదేశినాయుడు శుక్రవారం చైన్నెలోని భారత్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్‌ను తమిళనాడు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి గోవి చెజియాన్ చేతుల మీదుగా అందుకున్నారు.
Sat, Apr 05 2025 01:37 AM -
దేవరాపల్లిలో భారీ వర్షం
దేవరాపల్లి: దేవరాపల్లి మండల వ్యాప్తంగా శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి భానుడి ప్రతాపంతో ఉక్కిరిబిక్కిరైన ప్రజలకు సాయంత్రం ఒక్కసారిగా ఉరుములు, మెరుపులుతో కూడిన భారీ వర్షం పడడంతో ఉపశమనం పొందారు. భారీ వర్షంతో ప్రధాన రోడ్డు వర్షపు నీటితో నిండిపోయింది.
Sat, Apr 05 2025 01:37 AM -
అర్హులందరికీ ఆర్అండ్ఆర్ ప్యాకేజీ
● నిర్వాసితులకు త్వరలోనే పునరావాసం ● మూలపర గ్రామసభలో ఆర్డీవో రమణSat, Apr 05 2025 01:37 AM -
" />
బాలిక ఆచూకీ లభ్యం
● 24 గంటల్లో కనుగొన్న పోలీసులుSat, Apr 05 2025 01:37 AM -
జిల్లాలో స్పెషల్ డ్రైవ్‌గా తడి, పొడి చెత్త సేకరణ
నక్కపల్లి: జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లోనూ తడి, పొడి చెత్తను ఇళ్ల వద్ద నుంచే సేకరించే ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్టు జిల్లా పంచాయతీ అధికారిణి శిరీషారాణి తెలిపారు.
Sat, Apr 05 2025 01:37 AM -
ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగిస్తే కార్మికుల జీతాల్లో కోత
ఆలోచన విరమించాలంటూ మున్సిపల్ వర్కర్ల ఆందోళన
Sat, Apr 05 2025 01:37 AM -
స్మార్ట్ మీటర్ ఉద్యోగుల ఆందోళన
నర్సీపట్నం: కొత్త జీతం వద్దు..పాత జీతమే ఇవ్వాలంటూ అదానీ కంపెనీ స్మార్ట్ మీటర్ల ఉద్యోగులు ప్లకార్డులతో శుక్రవారం ఏపీఈపీడీసీఎల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. మార్చి 31వ తేదీ నుంచి ఉద్యోగులు విధులు బహిష్కరించి, ఆందోళన బాటపట్టారు. పాత జీతం ముద్దు..
Sat, Apr 05 2025 01:37 AM -
షేర్ ఆటోగా నమ్మించి మహిళకు టోకరా
పట్టపగలు బంగారం గొలుసు చోరీSat, Apr 05 2025 01:37 AM

Sat, Apr 05 2025 01:40 AM -