Seerat Kapoor
-
ఫ్యాషన్ ఎగ్జిబిషన్ మెరిసిన సీరత్ కపూర్, సాన్వే మేఘనా (ఫొటోలు)
-
హైలైఫ్ ఎగ్జిబిషన్లో సందడి చేసిన నటి సీరత్ కపూర్, మోడల్స్..(ఫొటోలు)
-
ఈ బ్యూటీ డ్యాన్స్‌కు ఆ మెగా హీరో అభిమాని! ఎవరంటే..? (ఫోటోలు)
-
Seerat Kapoor: ఎర్ర చీరలో రాణిలా వెలిగిపోతున్న హీరోయిన్ (ఫోటోలు)
-
శర్వానంద్, కృతిశెట్టి ‘మనమే’ మూవీ స్టిల్స్
-
మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
సురేఖావాణి కూతురు సుప్రీత అందాల జాతరచీరకట్టులో ఎక్స్ట్రా క్యూట్‌గా నయని పావనిగ్లామర్ చూపిస్తూ పిచ్చెక్కిస్తున్న సీరత్ కపూర్లేటు వయసులోనే ఆ రేంజ్ హాట్‌గా శ్రియచీరలో సంప్రదాయంగా 'గుంటూరు కారం' మీనాక్షిమత్తెక్కించేలా చూస్తూ రెచ్చగొడుతున్న అనుకృతి View this post on Instagram A post shared by Bandaru Supritha Naidu (@_supritha_9) View this post on Instagram A post shared by 𝐒𝐀𝐀𝐍𝐕𝐈𝐄 𝐓𝐀𝐋𝐋𝐖𝐀𝐑 (@saanvitalwar9) View this post on Instagram A post shared by Sai Pavani Raju (@nayani_pavani) View this post on Instagram A post shared by Seerat Kapoor (@iamseeratkapoor) View this post on Instagram A post shared by swathishta R (@swathishta_krishnan) View this post on Instagram A post shared by Deepak Vijay (@deepak_vijay_photography) View this post on Instagram A post shared by Jamie Lever (@its_jamielever) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Preethi Anju Asrani (@thepreethiasrani) View this post on Instagram A post shared by Pooja Bhalekar (@ipoojabhalekar) View this post on Instagram A post shared by Keira Rathore (@kiran_rathore_official) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by Hebah P (@ihebahp) View this post on Instagram A post shared by तरुण चौहान (@tarunchouhan_ph) View this post on Instagram A post shared by Dhivya Duraisamy (@dhivya__duraisamy) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by Anukreethy Vas (@anukreethy_vas) View this post on Instagram A post shared by Sukrithi Ambati (@itsmesukrithi) View this post on Instagram A post shared by Larissa Bonesi (@larissabonesi) -
పూజా హెగ్డే గ్లామర్ వేరే లెవల్.. సీరత్ గురించి చెప్పక్కర్లేదు!
View this post on Instagram A post shared by Seerat Kapoor (@iamseeratkapoor) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Hebah P (@ihebahp) View this post on Instagram A post shared by Simran Natekar (@simran.natekar) View this post on Instagram A post shared by Saanve Megghana (@saanve.megghana) View this post on Instagram A post shared by Mounika Reddy (@monie_kaaa) View this post on Instagram A post shared by Rahasya (@rahasya_gorak) View this post on Instagram A post shared by SriRamya Paandiyan (@actress_ramyapandian) View this post on Instagram A post shared by Jyothi Poorvaj (Jayashree Rai K K) (@jyothipoorvaj) View this post on Instagram A post shared by Rathika (@rathikarose_official) View this post on Instagram A post shared by Amritha - Thendral (@amritha_aiyer) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by janany (@janany_kj) View this post on Instagram A post shared by BRIGIDA SAGA (@brigida_saga) View this post on Instagram A post shared by sridevi vijaykumar (@sridevi_vijaykumar) View this post on Instagram A post shared by Rashi Singh (@rashi.real) -
ఆలియా చాలారోజుల తర్వాత అలా.. హీట్ పెంచుతున్న సీరత్!
చాలా ఏళ్ల తర్వాత క్లాసికల్ డ్యాన్స్.. శ్రీలీల ఎమోషనల్ పోస్ట్ అంబానీ పెళ్లి వేడుకలో మెరిసిపోతున్న ఆలియా భట్ చీరకట్టులో మరింత క్యూట్‌గా ముద్దుగుమ్మ ప్రియమణి కలర్‌ఫుల్ సీతాకోకచిలుకలా కనిపిస్తున్న సీరత్ కపూర్ మేకప్ లేకపోయినా సరే అందంగానే మీనాక్షి చౌదరి ఎక్సర్సైజ్ చేస్తూ ఫొటోలు పోస్ట్ చేసిన మంచు లక్ష్మి భర్తతో కలిసి హీరోయిన్ దీపికా పదుకొణె క్యూట్ పోజులు రోజురోజుకీ మరింత హాట్‌గా సీరియల్ బ్యూటీ జ్యోతి రాయ్ View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) View this post on Instagram A post shared by Ashu Reddy (@ashu_uuu) View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt) View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) View this post on Instagram A post shared by Seerat Kapoor (@iamseeratkapoor) View this post on Instagram A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by दीपिका पादुकोण (@deepikapadukone) View this post on Instagram A post shared by Jyothi Poorvaj (Jayashree Rai K K) (@jyothipoorvaj) View this post on Instagram A post shared by Priyanka Singh (@priyankasingh.official_) View this post on Instagram A post shared by Rathika (@rathikarose_official) View this post on Instagram A post shared by Musskan Sethi Adlakha (@musskansethi9) -
సీరత్ కపూర్ సోకుల విందు.. హీట్ పెంచేస్తున్న దిశా!
షూటింగ్ కోసం ముంబై వెళ్లిన మెగా డాటర్ నిహారిక ఒంపుసొంపులతో కేక పుట్టించేస్తున్న ముద్దుగుమ్మ శ్రియ ముక్కుపుడకతో మత్తెక్కించేలా చూస్తున్న హీరోయిన్ భాగ్యశ్రీ గ్లామర్ ట్రీట్ ఇస్తున్న 'సొంతం' మూవీ హీరోయిన్ అందాలన్నీ చూపిస్తూ సెగలు రేపుతున్న హీరోయిన్ దక్షి గుత్తికొండ మందు గ్లాసుతో చిల్ అవుతున్న హాట్ బ్యూటీ అరియానా పొట్టి డ్రస్‌లో పిచ్చెక్కిస్తున్న 'లోఫర్' బ్యూటీ దిశా పటానీ క్లాస్‌గా కనిపిస్తూ తెగ నచ్చేస్తున్న హీరోయిన్ రాశీఖన్నా View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Bhagyashri Borse (@bhagyashriiborse) View this post on Instagram A post shared by Nehha Pendse (@nehhapendse) View this post on Instagram A post shared by Dakkshi (@dakkshi_guttikonda) View this post on Instagram A post shared by Ariyana Glory ❤️ (@ariyanaglory) View this post on Instagram A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Chandini Chowdary (@chandini.chowdary) View this post on Instagram A post shared by Seerat Kapoor (@iamseeratkapoor) View this post on Instagram A post shared by Seerat Kapoor (@iamseeratkapoor) View this post on Instagram A post shared by Divi Vadthya (@actordivi) -
ఫ్రంట్ పోజులో శ్రద్ధా.. సైడ్ నుంచి సమంత.. సీరత్ అలా
రెచ్చగొట్టేలా చూస్తున్న 'నాగిని' బ్యూటీ ఫాలోవర్స్ పెరిగిన ఆనందంలో హన్సిక వర్షాకాలంలో హీట్ పెంచేస్తున్న సమంత వంగి మరీ అందాలు చూపిస్తున్న శ్రద్ధా దాస్ మైండ్ బ్లోయింగ్ పోజులో స్టార్ హీరో చెల్లి చీరలో మెరిసిపోయిన హాట్ బ్యూటీ శివానీ ట్రాన్స్ప్రెంట్ చీరలో హీరోయిన్ నేహాశెట్టి బ్యాక్ చూపిస్తున్న 'రన్ రాజా రన్' హీరోయిన్ View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Vaishnav Praveen (@vaishnavpraveen) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Krishna Jackie Shroff (@kishushroff) View this post on Instagram A post shared by @shivani_narayanan View this post on Instagram A post shared by Neha Sshetty (@iamnehashetty) View this post on Instagram A post shared by Seerat Kapoor (@iamseeratkapoor) View this post on Instagram A post shared by Divi Vadthya (@actordivi) View this post on Instagram A post shared by Simran Choudhary (@simranchoudhary) View this post on Instagram A post shared by Ashu Reddy (@ashu_uuu) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Sanya Thakur (@sanya_thakurrr) View this post on Instagram A post shared by Nandini Rai (@nandini.rai) -
Seerat Kapoor Pics : పాన్ ఇండియాలో కొత్త సంచలనం సీరత్ కపూర్ (ఫొటోలు)
-
అమ్మాయిలకు స్వేచ్ఛ ఇవ్వాలి: సీరత్ కపూర్
అమ్మాయంటే వంచిన తల ఎత్తకూడదు, గట్టిగా నవ్వకూడదు, నచ్చిన జాబ్ చేయకూడదు... మారుతున్న పరిస్థితులకు తగ్గట్టు ఇలాంటి ఆంక్షలు కూడా చాలావరకూ తగ్గాయి. అయితే ఇంకా కొన్ని చోట్ల స్వేచ్ఛ లేని అమ్మాయిలను చూస్తున్నాం. ‘‘అమ్మాయిలకు హద్దులు పెట్టొద్దు.. స్వేచ్ఛ ఇవ్వండి’’ అంటున్నారు హీరోయిన్ సీరత్ కపూర్. మహిళా దినోత్సవం సందర్భంగా చిన్నప్పుడు జరిగిన ఓ విషయాన్ని గుర్తు చేసుకున్నారామె. ఆ విషయం గురించి సీరత్ కపూర్ మాట్లాడుతూ – ‘‘చిన్నప్పుడు మా స్కూల్లో ఆర్ట్ కాంపిటీషన్ జరిగింది. నేను ఒక అమ్మాయి బొమ్మ గీశాను. అమ్మాయి చేతులు ముడుచుకున్నట్లుగా ఉన్న ఆ బొమ్మను చూసి, మా అమ్మగారు ‘సిరీ... అలా చేతులు ముడుచుకోకూడదు. హద్దులెందుకు? ఫ్రీగా వదిలేయాలి’ అన్నారు. అమ్మ మాటల్లో ఎంతో అర్థం ఉంది. అమ్మాయికి స్వేచ్ఛ ఇవ్వాలని ఆ విధంగా చెప్పారు మా అమ్మ. కానీ ఆ ప్రైజ్ కన్నా విలువైన విషయాన్ని మా అమ్మ చెప్పారు. ‘ఇలా ఉండకూడదు... అలా చేయకూడదు’ అని మా ఇంట్లో నాకెప్పుడూ ఆంక్షలు విధించలేదు. ఆ స్వేచ్ఛను దుర్వినియోగం చేయకుండా ఆమె నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నాను’’ అన్నారు. అన్నట్లు.. . ‘రన్ రాజా రన్’, ‘టైగర్’, ‘రాజుగారి గది 2’, ‘టచ్ చేసి చూడు’ వంటి చిత్రాల్లో నటించిన సీరత్ చేసిన హిందీ చిత్రం ‘మారీచ్’ విడుదలకు సిద్ధమవుతోంది. 2014లో విడుదలైన ‘జిద్’ ద్వారా బాలీవుడ్‌కి పరిచయమైన సీరత్ ఆరేళ్ల తర్వాత చేసిన హిందీ చిత్రం ఇది. -
హీరోయిన్ సీరత్ కపూర్ లేటెస్ట్ ఫొటోస్
-
సీరత్‌ను మొదట నమ్మిన వ్యక్తి రానా : దర్శకుడు
సాక్షి, హైదరాబాద్: నెట్ఫ్లీక్స్ బ్లాక్‌బస్టర్ హిట్ చిత్రం ‘కృష్ణ అండ్ హీజ్ లీలా’ ‘రన్ రాజా రన్’ భామ సీరత్ కపూర్(రుక్సర్) పాత్రలో కనిపించారు. మొదట ఈ పాత్రపై విమర్శలు ఎదుర్కొన్న సీరత్ సినిమా విడుదల అనతంతరం విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. అయితే రుక్సర్ పాత్రకు సీరత్ సరైనదని మొదటగా నమ్మిన వ్యక్తి హీరో రానా దగ్గుబాటి అంటూ దర్శకుడు రవీకాంత్ పేరేపు వెల్లడించాడు. రుక్సర్గా పాత్రకు ఆమె బాగా సరిపోతుందని రానా సినిమా ప్రారంభంలోనిఏ తన అభిప్రాయం వ్యక్తం చేసినట్లు దర్శకుడు సోషల్ మీడియా వేదికగా తెలిపాడు. (చదవండి: ఫస్ట్ లవ్ సత్య.. క్రిష్ణలో సగభాగం రాధ) ఈసందర్భంగా ఆడిషన్స్ టైం సీరత్‌ను గుర్తు చేసుకున్నాడు. ‘సీరత్ కపూర్ రుక్సర్ కోసం బాగా సరిపోతుందని నమ్మే వ్యక్తి రానా దగ్గుబాటి. సీరత్ ఆడిషన్స్ అప్పుడు నాకు బాగా గుర్తుంది. తనని తాను స్టైలీష్‌గా మార్చుకున్నారు. ఆడిషన్ ఇచ్చేటప్పుడు పూర్తిగా తన బాడీ లాంగ్వేజ్‌ను మార్చేసి అచ్చంగా రుక్సర్ పాత్రలో ఒదిగిపోయారు. ఇక ఆడిషన్స్‌లో తను కాళీ వేల్లపై నడవడం చూసి మేమంతా ఆశ్చర్యపోయాం. తెరపై నటిస్తుందా అన్నంతగా సీరత్ ఆడిషన్స్ ఇచ్చారు. దీంతో రుక్సర్ పాత్రకు సీరత్ తప్పా మరెవరూ న్యాయం చేయలేరని భావించి తననే ఖారారు చేశాను అంటూ దర్శకుడు రవీకాంత్ చెప్పుకొచ్చాడు. ఇటీవల సీరత్ నటించిన మరో చిత్రం ‘మా వింతా గాధ వినుమా’ కూడా త్వరలో విడుదల కానుంది. ‘కృష్ణ అండ్ హీజ్ లీలా’ చిత్రాన్ని సురేష్ ప్రోడక్షన్, వయాకామ్ 18 మోషన్ ప్రోడక్షన్లో రానా దగ్గుబాటి, సంజయ్ రెడ్డిలు నిర్మించారు. (చదవండి: రానా-మిహికా ప్రీ వెడ్డింగ్ సందడి షురూ!) -
సెల్ఫీ అంటే కష్టమే
‘రన్ రాజా రన్’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్గాపరిచయం అయ్యారు సీరత్ కపూర్. ఆ తర్వాత ‘టైగర్’, ‘రాజుగారి గది 2’,‘ఒక్క క్షణం’ వంటి చిత్రాల్లో సీరత్ నటనకు ప్రేక్షకులు మంచి మార్కులేవేశారు. ఇటీవల ఓటీటీలో విడుదలైన‘కృష్ణ అండ్ హిజ్ లీల’ చిత్రంలోకథానాయికగా నటించారు సీరత్.ఈ సందర్భంగా తన కెరీర్ జర్నీగురించి సీరత్ ఈ విధంగా చెప్పారు. ‘కృష్ణ అండ్ హీజ్ లీల’లో చేసిన పాత్ర గురించి? ఎవరి మీదా ఆధారపడని ఆత్మవిశ్వాసం ఉన్న అమ్మాయి పాత్రను ఇందులో చేశాను. ఇతరులు చెప్పింది వింటుంది కానీ తన నిర్ణయానికే ప్రాధాన్యం ఇస్తుంది. ఈ క్యారెక్టర్ గురించి డైరెక్టర్ రవికాంత్ చెప్పినప్పుడు ఆసక్తికరంగా అనిపించింది. ఎందుకంటే నా నిజజీవితానికి కాస్త దగ్గరగా ఈ పాత్ర ఉంటుంది. కరోనా కారణంగా ప్రస్తుతం థియేటర్స్ ఓపెన్ చేసి లేవు. లాక్డౌన్ వల్ల ఆడియన్స్ ఇంట్లోనే ఉంటున్నారు. ఇప్పుడు ఓటీటీ మంచి ఆప్షన్. మంచి కంటెంట్ ఉన్న మా సినిమా ఆదరణ పొందుతోంది. లాక్డౌన్ వల్ల కొందరి జీవనశైలి గాడి తప్పింది.. అవును. చాలా బాధగా ఉంది. అదే సమయంలో నాకింత సౌకర్యవంతమైన జీవితాన్ని ఇచ్చిన ఆ దేవుడికి కృతజ్ఞతలు చెప్పాలి. లైఫ్‌లో ఎలాంటి ఇబ్బంది లేని అమ్మాయిగా ఇతరుల పట్ల దయగా ఉండాలని, ఎవరినీ అనవసరంగా నిందించకూడదని, చేతనైతే సహాయం చేయాలని, ఎవరికీ హాని చేయకూడదని బలంగా నిర్ణయించుకున్నాను. హీరోయిన్ కావడం వల్ల స్వేచ్ఛ కోల్పోయినట్లు అనిపిస్తోందా? తెరపై మమ్మల్ని చూసి చాలామంది ఇష్టపడతారు. అదే సమయంలో మా వ్యక్తిగత జీవితంలో ఏం జరుగుతోందో తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంటారు. సినిమా స్టార్స్ ఎవరైనా వ్యక్తిగత జీవితాలకు సంబంధించి కొన్ని త్యాగాలు చేయక తప్పదు. యాక్టర్స్ కనిపించినప్పుడు ఫ్యాన్స్ సెల్ఫీ అడుగుతారు. షూటింగ్ చేసి, అప్పటికే అలసిపోయి ఉంటాం. ఒకవేళ షూటింగ్‌కి వెళ్తుంటే సమయానికి లొకేషన్‌కు చేరుకునే టెన్షన్లో ఉంటాం. అప్పుడు సెల్ఫీ అంటే కష్టమే. కానీ అభిమానుల ప్రేమను అర్థం చేసుకోవాలి. వారి ప్రేమ వెలకట్టలేనిది. మీ లైఫ్‌లో లవ్ ప్రపోజల్స్ ఉన్నాయా? ఎక్కువేం రాలేదు కానీ కొన్ని వచ్చాయి. కాలేజ్ డేస్‌లో కొంతమంది అబ్బాయిలు ప్రపోజ్ చేశారు కూడా. అబ్బాయిలు అంత ధైర్యంగా అమ్మాయిలకు ఎలా ప్రపోజ్ చేస్తారా? అని నవ్వుకునేదాన్ని. ఆ విషయంలో అబ్బాయిలంటే నాకు గౌరవం ఏర్పడింది. అయితే నేను ఎవరి లవ్‌నీ అంగీకరించలేదనుకోండి (నవ్వుతూ). ∙కరోనా ‘భౌతిక దూరం’ పాటించాలంటోంది.. మరి.. షూటింగ్‌లు ఆరంభమయ్యాక రొమాంటిక్ సీన్స్ చేయాలంటే.. కథలోని పాత్ర డిమాండ్ చేస్తే ఆ సీన్స్‌లో నటిస్తాను. తప్పదు. అయితే ఇకనుంచి షూటింగ్స్ అన్నీ కరోనాకి తగ్గట్టుగా జరుగుతాయి కదా. చూడాలి మరి.. మీ తర్వాతి ప్రాజెక్ట్స్? ‘మా వింత గాధ వినుమా’ సినిమా చేస్తున్నాను. -
ఫస్ట్ లవ్ సత్య.. క్రిష్ణలో సగభాగం రాధ
‘క్షణం’ సినిమాతో టాలీవుడ్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు రవికాంత్ పేరపు ప్రస్తుతం ‘క్రిష్ణ అండ్ హీస్ లీల’ అనే ఓ యూత్‌ఫుల్ సబ్జెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, వయకామ్ 18, సంజయ్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో ‘గుంటూరు టాకీస్’ ఫేం సిద్దూ జొన్నలగడ్డ హీరోగా నటిస్తుండగా.. శ్రద్ధా శ్రీనాథ్, సీరత్ కపూర్, షాలినీ వందికట్టి హీరోయిన్లు. ఈ క్రమంలో హీరో రానా దగ్గుబాటి తన ఇన్స్టాగ్రామ్ వేదికగా చిత్రం ఫస్ట్ లుక్ టీజర్‌ను విడుదల చేశారు. View this post on Instagram Krishna’s #FirstLove, Satya!! #KrishnaAndHisLeela @ranadaggubati |@siddu_boy | @raviperepu | @shraddhasrinath | @shalinivadnikatti | @iamseeratkapoor| @sureshproductions| @viacom18 |#KrishnaAndHisLeela | #basedontruerumours A post shared by Rana Daggubati (@ranadaggubati) on Jun 22, 2020 at 4:33am PDT చిత్రంలో ప్రధాన పాత్రలైన రాధ, సత్యలను పరిచయం చేశారు. ‘క్రిష్ణ ఫస్ట్ లవ్ సత్య’.. ‘రాధ ది అదర్ హఫ్ ఆఫ్ ద క్రిష్ణ’ క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ టీజర్ చిత్రంపై ఆసక్తిని పెంచుతుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదల చేయనున్నట్లు సమాచారం. ముందుగా ఈ చిత్రాన్ని థియేటర్లలోనే విడుదల చేద్దాం అనుకున్నప్పటికి.. ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యం కాకపోవడంతో ఓటీటీలో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన సమాచారాన్ని వెల్లడించనున్నారు. (‘హిరణ్యకశ్యప’ లేటెస్ట్ అప్డేట్) View this post on Instagram Radha the other half of Krishna! #HalfOfKrishna #KrishnaAndHisLeela @ranadaggubati |@siddu_boy | @raviperepu | @shraddhasrinath | @shalinivadnikatti | @iamseeratkapoor| @sureshproductions| @viacom18 |#KrishnaAndHisLeela | #basedontruerumours A post shared by Rana Daggubati (@ranadaggubati) on Jun 23, 2020 at 3:52am PDT -
డిజిటల్ ప్లాట్ ఫాంలో సీరత్ కపూర్ మూవీ
టాలీవుడ్లో మరో సినిమా ఓటీటీ ప్లాట్ ఫాం ద్వారా విడుదలకు సిద్ధమైంది. ఇక దేశ వ్యాప్తంగా లాక్డౌన్ విధించిన వేళ ప్రజలంతా ఇళ్లకే పరిమితయ్యారు. పలు సినిమాల విడుదల, షూటింగ్‌లు నిలిచిపోయాయి. థియేటర్లు అన్ని మూతపడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొంతమంది చిత్ర నిర్మాతలు ఓటీటీ ప్లాట్ ఫాం ద్వారా తమ చిత్రాలను విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. తాజాగా హీరోయిన్ సీరత్ కపూర్ ఓ ఇంటర్వ్యులో మాట్లాడుతూ.. తాను నటిస్తున్న ఓ సినిమాను ఓటీటీ ప్లాట్ ఫాం ద్వారా విడుదల చేయనున్నట్లు తెలిపారు. ‘అభిమానులు సినిమాను థియేటర్లకు వెళ్లి చూడటానికి ఇష్టపడుతారు. కానీ ఇప్పుడున్న కష్టకాలంలో ఓటీటీ ప్లాట్ ఫాం మీద దృష్టి పెట్టాము. ప్రస్తుతం ఇదే మంచి అవకాశంగా కనిపిస్తోంది’ అని సీరత్ కపూర్ చెప్పుకొచ్చారు. ఇప్పటికే సీరత్ కపూర్ హీరోయిన్గా నటించిన ‘కృష్ణ అండ్ హిజ్ లీలా, మా వింత గాథ వినుమా’ సినిమాలు విడుదలకు సిద్ధమైనా లాక్డౌన్ కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే ఈ రెండు చిత్రాల్లోని ఒక సినిమాను ఓటీటీ ప్లాట్ ద్వారా విడుదల చేస్తారా? లేదా తాను నటిస్తున్న మరో మూవీని విడుదల చేస్తారా అన్న దానిపై స్పష్టత లేదు. ‘రన్ రాజా రన్’ సినిమాతో తెలుగులో అడుగుపెట్టిన సీరత్ కపూర్.. ‘టైగర్’, ‘రాజుగారి గది 2’, ‘ఒక్క క్షణం’, ‘టచ్ చేసి చూడు’ వంటి చిత్రాల్లో ప్రేక్షకులు గుర్తుపెట్టుకునే నటనను కనబరిచారు. ఇప్పటికే టాలీవుడ్లో అమృతరామమ్ మూవీ ఓటీటీ ప్లాట్ ఫాం ద్వారా విడుదలైన విషయం తెలిసిందే. -
మేకప్.. మేకోవర్!
‘‘రంగేయడానికి ఒకళ్లు.. జడేయడానికి ఒకళ్లు.. బాగానే ఉంది దర్జా.. హ్హహ్హహ్హ’’.... ‘మహానటి’ సినిమాలోని డైలాగ్ ఇది. సావిత్రి పాత్రధారి కీర్తీ సురేషకి మేకప్ ఆర్టిస్ట్ మేకప్ వేసి, హెయిర్ స్టయిలిస్ట్ హెయిర్ స్టయిల్ చేసేటప్పుడు ఆమె పెదనాన్న పాత్రధారి రాజేంద్రప్రసాద్ ఈ డైలాగ్ అంటారు. షూటింగ్ ఉంటే అంతే.. సహాయకులు చాలామంది ఉంటారు. ఈ లాక్డౌన్లో షూటింగ్‌లు బంద్. ఇంట్లో ఉంటున్న తారలు ‘నో మేకప్’ అంటున్నారు. సీరత్ కపూర్ కూడా అలానే అనుకున్నారు. కానీ సొంతంగా మేకప్ చేసుకోగలమా? అని డౌట్ వచ్చినట్లుంది. అందుకే సొంత మేకప్ ప్రయత్నించారు. సీరత్ జుట్టు వంకీలు తిరిగి ఉంటుంది. ముందు ఆ జుట్టుని స్ట్రెయ్టినింగ్ చేశారు. ఆ తర్వాత ఓ కొత్తరకం హెయిర్ స్టయిల్ చేసుకుని, మేకప్ చేసుకున్నారు. ఇక లాక్డౌన్ టైమ్ గురించి సీరత్ మాట్లాడుతూ – ‘‘ఇల్లనేది అందమైన కవిత లాంటిదని నా ఫీలింగ్. కవితలో రాసేవన్నీ బాగుండాలనుకుంటాం. అలాగే ఇల్లంతా బాగుండాలని కోరుకుంటాను. ఇంటికి సంబంధించినవన్నీ స్వయంగా నేనే కొన్నాను. ఈ ఖాళీ సమయంలో ప్రతిదీ శుభ్రం చేస్తున్నాను. అయినా ఇంకా ఎంతో కొంత టైమ్ మిగులుతోంది. అందుకే సరదాగా సొంత మేకప్, కొత్త హెయిర్ స్టయిల్ ప్రయత్నించాను. షూటింగ్స్ బాగా మిస్సవుతున్నాననిపిస్తోంది’’ అన్నారు. మేకప్ చేసుకోవడమే కాదు.. మేకోవర్ మీద కూడా దృష్టి పెట్టారు సీరత్. ఆ విషయం గురించి సీరత్ మాట్లాడుతూ –‘‘ఆరోగ్యకరమైన పద్ధతిలో సన్నబడుతున్నాను. ‘ఈఎమ్ఎస్’ (ఎలక్ట్రో మజిల్ స్టిములేషన్) ట్రైనింగ్ తీసుకుంటున్నాను. వారానికి రెండుసార్లు 20 నిముషాలు ఈ ట్రైనింగ్ ఉంటుంది. ఇది వారానికి మూడుసార్లు చేసే ‘స్ట్రెంత్ ట్రైనింగ్’కి సమానంగా ఉంటుంది. ఈఎమ్ఎస్ కాకుండా పైలెట్స్ చేస్తాను. ఇప్పుడు ఇంటి పనులు కూడా చేస్తున్నాను కాబట్టి కొంచెం బరువు తగ్గడానికి చాన్స్ ఉంటుంది. హెల్తీ డైట్ ఫాలో అవుతున్నాను’’ అన్నారు. తెలుగులో ‘రన్ రాజా రన్’, ‘టైగర్’, ‘రాజుగారి గది 2’, ‘ఒక్క క్షణం’, ‘టచ్ చేసి చూడు’ చిత్రాల్లో ప్రేక్షకులు గుర్తుపెట్టుకునే నటనను కనబరిచారు సీరత్. ఆమె నటించిన ‘కృష్ణ అండ్ హిజ్ లీలా’ విడుదలకు సిద్ధమవుతోంది. -
‘టచ్ చేసి చూడు’ న్యూ వర్కింగ్ స్టిల్స్
-
ఫస్ట్ లుక్ : టచ్ చేసి చూస్తే మడతడిపోద్ది
సాక్షి, సినిమా : రాజా ది గ్రేట్ చిత్రంతో మాస్ మహరాజ్ ఈజ్ బ్యాక్ అనిపించుకున్న రవితేజ.. కొత్త ప్రాజెక్టుల విషయంలో వేగం పెంచేశాడు. తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం టచ్ చేసి చూడు ఫస్ట్ లుక్ కాసేపటి క్రితం విడుదలైంది. యాక్షన్ బ్యాక్ గ్రౌండ్లో క్లీన్ షేవ్‌తో ఉన్న రవితేజ స్టైల్‌గా నడుచుకుంటూ వెళ్తున్నట్లుగా ఉన్న పోస్టర్ ను చిత్ర యూనిట్ వదిలింది. విక్రమ్ సిరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రవితేజ సరసన రాశీఖన్నా, సీరత్‌కపూర్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో రవితేజ పోలీసాఫీసర్ పాత్రలో నటిస్తున్నాడని టాక్. లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నల్లమలుపు శ్రీనివాస్, వల్లభనేని వంశీలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పక్కా యాక్షన్ అండ్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతున్న 'టచ్ చేసి చూడు' కి ప్రీతమ్ సంగీతాన్ని అందిస్తుండగా.. వచ్చే నెలలోనే చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. Here it is!! #TouchChesiChudu first look... pic.twitter.com/8PLWlkJzMU — Ravi Teja (@RaviTeja_offl) December 29, 2017 -
అందుకే ఈ గ్యాప్!
‘‘నాగార్జునగారి వంటి పెద్ద హీరోతో సినిమా చేయడం హ్యాపీగా ఉంది. డైరెక్టర్ నుంచి లైట్‌బాయ్ వరకు ఆయన ప్రతి ఒక్కరికీ సమాన గౌరవం ఇస్తారు. నాగ్ సార్ నుంచి ఎన్నో నేర్చుకోవచ్చు. మా ఇద్దరి కాంబినేషన్లో చాలా సన్నివేశాలు ఉన్నాయి’’ అని హీరోయిన్ సీరత్ కపూర్ అన్నారు. నాగార్జున, సమంత, సీరత్ కపూర్ ముఖ్య పాత్రల్లో ఓంకార్ దర్శకత్వంలో రూపొందిన ‘రాజుగారి గది–2’ ఈ శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా సీరత్ చెప్పిన సంగతులు... ∙‘కొలంబస్’ సినిమా తర్వాత చాలా గ్యాప్ వచ్చింది. ఆ సమయంలో నేను బాలీవుడ్ సినిమాల కోసం చూస్తున్నానని, తెలుగులో చేయడంలేదని కొందరు అన్నారు. అవన్నీ నిజాలు కావు. నాకు నచ్చిన పాత్రలు, కథలు దొరక్క గ్యాప్ వచ్చింది. ∙‘కొలంబస్’ సినిమా ఫ్లాప్ ఎందుకైందో అర్థం కాదు. కథ, సినిమా చాలా బాగున్నాయి. అయినా బాగున్న సినిమాలన్నీ సక్సెస్ అవ్వాలనే రూలేం లేదు కదా? ∙ఓంకార్ మంచి దర్శకుడు. ఆయనతో పని చేయడం హ్యాపీ. హీరోని, హీరోయిన్ని ఓంకార్ వేర్వేరుగా చూడరు. అందర్నీ ఒకేలా చూస్తారు. ఏదైనా సమస్య ఉంటే ఫేస్ టు ఫేస్ చెప్పేస్తారు. ∙ప్రస్తుతం విఐ ఆనంద్ డైరెక్షన్లో అల్లు శిరీష్ హీరోగా నటిస్తోన్న సినిమా చేస్తున్నా. రవికాంత్ పేరేపు డైరెక్షన్లో రానా నిర్మాణంలో ఒక సినిమా, రవితేజగారి ‘టచ్ చేసి చూడు’ చేస్తున్నా. అన్నీ ఒకేసారి మొదలయ్యాయి. -
నాన్నగారి ఇంటి నుంచే వచ్చా!
– నాగార్జున ‘నాన్న (అక్కినేని నాగేశ్వరరావు)గారు లేరు అనడం తప్పు. ఆయన ఎప్పుడూ మాతోనే ఉన్నారు. ఎప్పటికీ ప్రేక్షకుల హృదయాల్లో నిలిచి ఉంటారు’’ అన్నారు నాగార్జున. ఓంకార్ దర్శకత్వంలో నాగార్జున, సమంత, శీరత్ కపూర్ ముఖ్య తారలుగా పీవీపీ సినిమా, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్, ఓక్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన చిత్రం ‘రాజుగారి గది 2’. ఏయన్నార్ జయంతి సందర్భంగా ఈ చిత్రం ట్రైలర్‌ను బుధవారం విడుదల చేశారు. నాగార్జున మాట్లాడుతూ– ‘‘నాన్నగారి పుట్టిన రోజు సెప్టెంబర్ 20న మా ఫ్యామిలీ అంతా ఆయన ఇంట్లోనే బ్రేక్‌పాస్ట్‌కి తప్పనిసరిగా కలుస్తాం. ఇప్పుడు అక్కణ్ణుంచే వస్తున్నాను. అక్కడికి వెళిన వెంటనే ఒక చిరునవ్వు, తెలియని ఎనర్జీ వచ్చేస్తుంది. ‘రాజుగారి గది 2’కి నా అనుభవంతో చిన్న ఇన్పుట్స్ ఇచ్చాను. ఫస్ట్ ఓంకార్ చేసిన ట్రైలర్ నచ్చలేదన్నా. ఒక రోజు టైమ్ తీసుకుని, మంచి ట్రైలర్ కట్ చేశారు. సినిమాలో నేను మెంటలిస్ట్ క్యారెక్టర్ చేశా. సమంత, శీరత్లలో ఎవరు దెయ్యం అనేది ఆసక్తికరం. పీవీపీగారు ఖర్చకు వెనకాడకుండా సినిమాను పూర్తి చేశారు. తమన్ మ్యూజిక్ హైలైట్. అక్టోబర్ 13 కోసం వెయిట్ చేస్తున్నా’’ అన్నారు. ‘‘ఏయన్నార్‌గారి పుట్టిన రోజునాడు మా సినిమా ట్రైలర్ విడుదల కావడం హ్యాపీ. అవుట్‌పుట్ బాగా రావడంలో నాగార్జునగారు సపోర్ట్ చేశారు’’ అన్నారు నిర్మాత ప్రసాద్ వి. పొట్లూరి. ‘‘కథ విన్న 5 నిమిషాల్లోనే నాగార్జునగారు ఒప్పుకున్నారు. ఆయన నాపై ఉంచిన నమ్మకాన్ని అక్టోబర్ 13న నిజం చేసుకుంటానని అనుకుంటున్నాను’’ అన్నారు ఓంకార్. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ జగన్‌తోపాటు చిత్రబృందం పాల్గొన్నారు. -
నాగార్జున రాజుగారి గది రెడీ!
అక్టోబర్ 13న విడుదల కింగ్ నాగార్జున హీరోగా ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా సినిమా ‘రాజుగారి గది-2'. పీవీపీ సినిమా, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్, ఓక్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా విడుదల తేదీ ఖరారైంది. అక్టోబర్ 13న ఈ సినిమా విడుదల కానుంది. ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కి విజయం సాధించిన ‘రాజుగారి గది' సినిమాకు ఇది సీక్వెల్. ఇందులో సమంత, సీరత్ కపూర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. హారర్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో అశ్విన్, నరేశ్, ‘వెన్నెల’ కిశోర్, ప్రవీణ్ ఇతర ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. 'సొగ్గాడే చిన్నినాయన', 'ఊపిరి' వంటి హిట్ సినిమాల తర్వాత నాగార్జున నటించిన సినిమా కావడంతో ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. -
సీన్ నంబర్ 37... టేక్ వన్!
...అసిస్టెంట్ డైరెక్టర్ క్లాప్ కొట్టేసి పక్కకు తప్పుకున్నాడు. సినిమాటోగ్రాఫర్ దివాకరన్ మెల్లగా కెమెరాను జూమ్ చేస్తున్నారు. ఓ పక్క సముద్రం... మరోపక్క సముద్రపు గాలులకు మెల్లగా ఊగుతోన్న చెట్లు... కెమెరాను ఇంకొంచెం జూమ్ చేస్తే ఓ రిసార్ట్ సగం వరకు కనిపిస్తోంది. అక్కడ కమెడియన్స్ ‘వెన్నెల’ కిశోర్, ప్రవీణ్ ఏవో డైలాగులు చెప్పారు. వెంటనే ‘షాట్ ఓకే’ అంటూ మైక్‌లో దర్శకుడు ఓంకార్ వాయిస్. కింగ్ నాగార్జున హీరోగా ఓంకార్ దర్శకత్వంలో పీవీపీ సినిమా, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్, ఓక్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు నిర్మిస్తున్న ‘రాజుగారి గది–2’లో సీన్ నంబర్ 37లో ఓ షాట్ ఇది. పాండిచ్చేరిలో ఈ సీన్ తీశారు. సేమ్ సీన్లో నాగార్జున, హీరోయిన్లలో ఒకరైన సీరత్ కపూర్ కూడా ఉన్నారు. మరి, వాళ్ల గురించి చెప్పలేదేంటి? అనుకుంటున్నారా! వాళ్లు నెక్స్ట్ షాట్స్‌లో వస్తారు. ఇప్పుడు హైదరాబాద్‌లో జరుగుతోన్న ‘రాజుగారి గది–2’లో అవే షాట్స్ తీస్తున్నారని సమాచారం. కిశోర్, ప్రవీణ్‌లు డైలాగులు చెప్పిన తర్వాత సడన్‌గా నాగార్జున ప్రత్యక్షమయ్యే సరికి వీళ్లు భయపడతారట! ఆ తర్వాత ఏం జరిగిందనేది సిల్వర్ స్క్రీన్ మీద చూడాల్సిందే. హారర్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో సమంత, కాజల్, అశ్విన్‌బాబు తదితరులు నటిస్తున్నారు. -
రాజుగారితో...
‘‘ఈ ఫ్రేమ్ (ఫొటో)లోని రంగు ప్రేమే. నాగార్జునగారికి జోడీగా నటిస్తున్నాను. ఓ స్వప్నం నిజమైనట్టుంది’’ అంటున్నారు . ప్రేమ రంగు ఏంటి అనేకదా మీ డౌట్. ఇక్కడ కనిపిస్తున్నది బ్లాక్ అండ్ వైట్ ఫొటో కాబట్టి, సీరత్ అలా అన్నారు. ఓంకార్ దర్శకత్వం వహిస్తున్న ‘రాజుగారి గది–2’లో నాగార్జునకు జోడీగా ఆమె నటిస్తున్నారు. భక్తిరస చిత్రం ‘ఓం నమో వేంకటేశాయ’ తర్వాత నాగార్జున చేస్తున్న ఈ థ్రిల్లర్ మూవీ చిత్రీకరణ ఇటీవల మొదలైంది. మంగళవారం నాగార్జున చిత్ర బృందంతో జత కలిశారు. ఈ షూటింగ్లో దిగిన బ్లాక్ అండ్ వైట్ సెల్ఫీని సీరత్ కపూర్ ట్వీట్ చేశారు. సమంత, అశ్విన్‌బాబు, ‘వెన్నెల’ కిశోర్, ‘షకలక’ శంకర్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని పీవీపీ సినిమాస్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఎస్.ఎస్. తమన్ స్వరకర్త.