ప్రైవేట్ ఆస్పత్రి వైద్యుడిపై ఐటీ అధికారికి ఫిర్యాదు
కై లాస్‌నగర్: రోగులను వైద్యం పేరిట దోచుకుంటున్నాడని ఆరోపిస్తూ జిల్లా కేంద్రంలోని పాత జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రి వైద్యుడిపై యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి సామ రూపేశ్‌రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం ఇన్‌కం ట్యాక్స్ అఽధికారి దుర్గం పార్థసారథికి ఫిర్యాదు చేశారు. వైద్యుడి ఆస్తులపై విచారణ చేపట్టి తగినచర్యలు తీసుకోవాలని కోరారు. చేనేత విభాగం జిల్లా అధ్యక్షుడు ఉదయ్‌కిరణ్, యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు వేముల నాగరాజు, నాయకులు రంజిత్‌రెడ్డి, జీవన్ తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment