ఆదిలాబాద్‌టౌన్: తెలంగాణ అగ్రి డాక్టర్స్ అసోసియేషన్ (టీఏడీఏ) ఆదిలాబాద్ యూ నిట్ నూతన కార్యవర్గాన్ని శనివారం ఎన్నుకున్నారు. చైర్మన్‌గా గణేశ్‌రాథోడ్, అధ్యక్షుడిగా జాదవ్ కైలాస్, జనరల్ సెక్రెటరీగా ప్ర మోద్ రెడ్డి, ట్రెజరరీగా వివేక్, అసోసియేట్ ప్రెసిడెంట్‌గా కె.అరుణ, వైస్ ప్రెసిడెంట్‌లుగా జి.సాయితేజ రెడ్డి, జి.రమేష్, ఆర్గనైజింగ్ సెక్రెటరీగా ఎల్.రవితేజ, పబ్లిసిటి సెక్రెటరీగా రాథోడ్ శ్రద్ధ, కల్చరల్, స్పోర్ట్స్ సెక్రెటరీలుగా టి.విశ్వనాథ్, కేంద్ర కార్యవర్గ సభ్యులుగా విశ్వమిత్ర, సంధ్యారాణి,జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఎండీ.సాద్, జే.పూజ, ఎం.కృష్ణవేణి ఎన్నికయ్యారు.
న్యూస్‌రీల్
రిమ్స్‌లో వైద్యం చేయించుకున్న కలెక్టర్
ఆదిలాబాద్‌టౌన్: కలెక్టర్ రాజర్షిషా శనివా రం రిమ్స్ ఆస్పత్రిలో వైద్యం చేయించుకున్నారు. పంటి సమస్యతో బాధపడుతున్న కలెక్టర్ రిమ్స్‌కు వెళ్లారు. దంత వైద్యులు ర వీందర్‌రెడ్డి, వినోద్ భల్లా, సచిన్‌రెడ్డి, గో పాల్ వైద్యసేవలు అందించారు. కలెక్టర్ వెంట రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment