ఆదిలాబాద్టౌన్: ప్రభుత్వగురుకులాల్లో ప్ర వేశానికి విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాల ని కలెక్టర్ రాజర్షిషా ప్రకటనలో తెలిపారు. 2025–26 విద్యాసంవత్సరంలో ఆంగ్ల మా ధ్యమం కోసం ఫిబ్రవరి 23న కామన్ఎంట్రె న్స్ టెస్ట్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆన్లైన్ ద్వారా ఫిబ్రవరి 1లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ద్రువీకరణ ప త్రాల సత్వర జారీ కోసం కలెక్టరేట్లో సహా య కేంద్రం ఉదయం 10 నుంచి సాయంత్రం 5గంటల వరకు ఉంటుందని తెలిపా రు. ఈఅవకాశాన్ని విద్యార్థుల తల్లి దండ్రులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment