వర్క్‌షాప్‌నకు రిమ్స్ వైద్యుల బృందం
కైలాస్‌నగర్: డబ్ల్యూహెచ్‌వో ఆదేశాల మేరకు జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమంలో భాగంగా తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో ఈ నెల 22, 23తేదీల్లో నిర్వహించిన వర్క్‌షాప్‌నకు రిమ్స్ వైద్యుల బృందం హాజరైంది. ‘గాలి, పరిసరాల నుంచి వ్యాపించే వ్యాధులను నిరోధించడం’ అనే అంశంపై సదస్సు జరిగినట్లు వారు తెలిపారు. వర్క్‌షాప్‌లో డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, పల్మొనాలజీ, మైక్రో బయాలజీ ప్రొఫెసర్లు సందీప్ జాదవ్, పద్మవాలి పాలంగె, ఇన్‌ఫెక్షన్ కంట్రోల్ ఇన్‌చార్జి నర్సింగ్ ఆఫీసర్ సిమ్మి కుమారి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment