వై.రామవరం: మండలంలోని పి.యర్రగొండ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో 2025–26 విద్యాసంవత్సరానికి సంబంధించి 6వ తరగతిలో ప్రవేశానికి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ భూరామ్ భైరవ తెలిపారు. ఫిబ్రవరి 19వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని, పూర్తి వివరాలకు టీడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌సీఈటీ.ఏపీసీ సీఈటీ ఎఫ్‌ఎస్‌ఎస్.ఇన్, ఏపీటీడబ్ల్యూగురుకులమ్.ఏపీ.జీవోవీ.ఇన్ వెబ్‌సైట్లను సందర్శించాలని ఆయన సూచించారు. పూర్తి వివరాలకు 9571424956, 6304101706 నంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు.
Comments
Please login to add a commentAdd a comment