ఏపీ రెడెన్షియల్ పాఠశాలను సందర్శించిన డీఈఓ
మధ్యాహ్నం వంటలు చేసే ప్రాంతాన్ని పరిశీలిస్తున్న డీఈవో
అచ్యుతాపురం : అచ్యుతాపురం ఏపీ రెసిడెన్షియల్ పాఠశాలను డీఈఓ అప్పారావు నాయుడు గురువారం సందర్శించారు. మధ్యాహ్నం పాఠశాలలో వంటలను పరిశీలించారు. భోజనాన్ని రుచి చూసి పలు సూచనలు ఇచ్చారు. జాతీయ విపత్తుల నివారణ బృందం ఏర్పాటు చేసిన వర్క్షాప్ను వీక్షించారు. ఉపాధ్యాయులతో మాట్లాడి అకడమిక్ పురోగతిని అడిగి తెలుసుకున్నారు.ఎంఈవో దేవరాయలు, తహసీల్దార్ జనార్దన్, ఎంఈఓ 2 రజనీ, ప్రోగ్రామింగ్ అధికారి వై.వెంకటేశ్వరరావు ఆయన వెంట కార్యక్రమంలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment