అంతా గందరగోళం | - | Sakshi
Sakshi News home page

అంతా గందరగోళం

Published Fri, Sep 13 2024 3:02 AM | Last Updated on Fri, Sep 13 2024 3:02 AM

అంతా గందరగోళం

ఉపాధ్యాయుల పని సర్దుబాటు ఆలోచన మంచిదే. ఆచరణలో పూర్తిగా విఫలమయ్యారు. మండలంలోనే సర్దుబాటుకి ఆవకాశం ఉండి కూడా ప్రభుత్వం కొత్త ఆలోచనలతో తీవ్ర గందరగోళానికి తెర తీసింది. ఈరోజు ఏ ఉపాధ్యాయుడు ఏ సబ్జెక్టుని బోధిస్తున్నాడో అర్థం కాని పరిస్థితి. పిల్లలకు న్యాయం చేయలేకపోతున్నామనే బాధతో ఉపాధ్యాయుడు సర్దుబాటు చేసిన స్కూలుకి బలవంతంగా వెళ్తున్నాడు.

– డెగావత్‌ రవీంద్రనాథ్‌, గిరిజన ఉపాధ్యాయ

సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement