టమాట కిలో రూ.11
అనంతపురం కక్కలపల్లి మండీలో బుధవారం కిలో టమాట గరిష్ట ధర రూ.11 పలికింది. కనిష్టం రూ.5, సరాసరి రూ.7 ప్రకారం క్రయ విక్రయాలు జరిగాయి.
శాంతి, ప్రేమ, కరుణతో మానవాళికి శుభసందేశమందించిన
కరుణామయుడు ఏసు ప్రభువు జన్మదిన వేడుకలు బుధవారం జిల్లావ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ప్రార్థనల కోసం తరలివచ్చిన క్రైస్తవులతో చర్చిలు కిటకిటలాడాయి. పలు చర్చిల వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్రిస్మస్ ట్రీలు, పశువుల పాక
దృశ్యాలు ఆకట్టుకున్నాయి. ప్రార్థనల సందర్భంగా చర్చిల్లో ప్లాస్టర్లు దైవ సందేశమిచ్చారు. సేవా కార్యక్రమాలతో
స్ఫూర్తి చాటారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం
Comments
Please login to add a commentAdd a comment