ట్యాక్స్ పేయర్స్‌గా మార్చాలన్నదే నా కల
నా చిన్నప్పుడు చదువుకునేందుకు ఆర్థిక పరిస్థితులు బాగా ఇబ్బంది పెట్టాయి. దీనికి తోడు దివ్యాంగుడిని కావడంతో సమాజంలో పరిస్థితులు ప్రతికూలంగా ఉండేవి. దీంతో నాలాంటి దివ్యాంగుల కోసం ఏదో ఒకటి చేయాలని అప్పుడే అనుకున్నా. సమర్థనం ట్రస్ట్ ఏర్పాటు చేసి, ప్రస్తుతం 14 కేంద్రాల్లో వేలాది మందికి దారి చూపెడుతున్నాం. వారిని ట్యాక్స్ పేయర్స్‌గా మార్చాలన్నదే నా సంకల్పం. 800 మందికి పైగా ఉద్యోగులు మా సంస్థలో పనిచేస్తున్నారు. – డా. మహంతేష్, ఫౌండర్, సమర్థనం ట్రస్ట్
●
Comments
Please login to add a commentAdd a comment