కౌన్సెలింగ్ అందించాలి
నిర్బంధ విద్యతో విద్యార్థులు చితికిపోతున్నారు. కళాశాలల యాజమాన్యాలు క్రిమిలేయర్ పేరుతో విద్యార్థులను విభజించడంతో వారు మానసికంగా కుంగిపోతున్నారు. ఎవరికీ చెప్పుకోలేక మానసిక రుగ్మతలతో ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారు. విద్యార్థుల్లోని లోపాలు, సామర్థ్యాలను తల్లిదండ్రులు, యాజమాన్యాలు గుర్తించాలి. కౌన్సెలింగ్ అందించాలి. ఫీజుల విషయాన్ని పిల్లలతో కాకుండా తల్లిదండ్రులతో మాట్లాడితే బాగుంటుంది.
– డాక్టర్ ఎండ్లూరి ప్రభాకర్,
మానసిక వైద్య నిపుణులు
Comments
Please login to add a commentAdd a comment