No Headline
కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరిగింది. వ్యవసాయ రంగానికి ఊతమిచ్చేలా ఎలాంటి ప్రకటన చేయకపోవడం శోచనీయం. బీహార్‌కు ఒకలా, ఆంధ్రప్రదేశ్‌కు ఒకలా బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయి. ఏపీకి కొత్త ప్రాజెక్ట్‌లు సాధించుకోవడంలో సీఎం చంద్రబాబు వైఫల్యం చెందారు. ఎన్డీఏ భాగస్వాములైన బాబు, పవన్ కల్యాణ్‌లు సాధించిందేంటో ఆత్మ పరిశీలన చేసుకోవాలి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 9 నెలలవుతున్నా ఒక్క పథకంకూడా అమలు చేయకుండా ప్రజలను నయవంచనకు గురి చేశారు.
– అనంత వెంకట్రామి రెడ్డి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment