No Headline
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో శనివారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రాష్ట్రానికి మొండి చెయ్యి చూపారు. ఏపీకి ఎక్కడా ప్రాధాన్యత కన్పించలేదు. రైతులు, కూలీలు, పేదలు, బడుగు, బలహీనవర్గాలకు నిరాశాజనకంగా ఉంది. ఉద్యోగులకు ఇన్‌కమ్‌ట్యాక్స్ మినహాయింపులు తప్పితే బడ్జెట్‌లో మరేదీ సంతృప్తి ఇవ్వలేదు. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రయివేట్ వైపు మళ్లించడానికి పూర్తిగా దారులు తెరిచారు. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ కొలువుతీరిందని, అభివృద్ధి పరుగులు పెడుతుందని, పెద్ద ఎత్తున కేంద్రం నిధులు కేటాయిస్తుందనే ఊహల్లో ఉన్న చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌లకు మోదీ సర్కార్ షాక్ ఇచ్చింది.
–వై.శివరామిరెడ్డి, ఎమ్మెల్సీ
Comments
Please login to add a commentAdd a comment