పేదల సంక్షేమం కోసం అహర్నిశలు కృషిచేసే జగన్.. పేద ప్రజల గుండె చప్పుడు. నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన 94 వేల కుటుంబాలకు లబ్ధి చేకూర్చారు. నాలుగున్నరేళ్ల కాలంలో అభివృద్ధి, సంక్షేమం కోసం రెండు వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్‌కే దక్కుతుంది. రాజంపేటలో ఎమ్మెల్యేగా గెలిచిన పార్టీనే రాష్ట్రంలో అధికారం చేపడుతుంది. అందువల్ల మళ్లీ జగనన్న సీఎం కావడానికి వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలు వైఎస్సార్‌సీపీకి అండగా నిలిచి తన గెలుపునకు సహకరించాలని సవినయంగా కోరుతున్నా.
– మేడా మల్లికార్జునరెడ్డి, ఎమ్మెల్యే, రాజంపేట
Comments
Please login to add a commentAdd a comment