No Headline
ఆడవారి మాటలకు ఆర్థాలే వేరులే...అంటూ ఓ సినిగేయ రచయిత పాట రచించారు. వాస్తవానికి ఆ స్థానంలోకి రాజకీయ నాయకులు వచ్చి చేరిపోయారు. వారి మాటలకు చేష్టలకు పొంతన లేకుండా
ఉంది. ‘నోటితో మాట్లాడడం,
నొసలుతో వెక్కిరించడం,
దేని పని దానిదే’అన్నట్లుగా
ఉండిపోయింది. ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు అదే విషయాన్ని రూఢీ చేస్తున్నాయి.
● రిత్విక్ సంస్థపై దాడి చేసినా నోరు మెదపని ఎంపీ రమేష్‌నాయుడు
● రెచ్చిపోయి ఊగిపోతున్న ఎమ్మెల్యే ఆది
● ఆపై వైఎస్సార్సీపీ నేతల పనులంటూ..డొంకతిరుగుడు మాటలు
● ఎమ్మెల్యే మాధవీరెడ్డి సైతం మద్యం షాపుపై అసెంబ్లీలో
ప్రస్తావన
● అన్నింటా పాత్రధారులు...సూత్రధారులు కూటమి నేతలే
Comments
Please login to add a commentAdd a comment