శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, తిథి: శు.ఏకాదశి ప.12.23 వరకు, తదుపరి ద్వాదశి, నక్షత్రం: ఉత్తరాభాద్ర రా.3.28 వరకు, తదుపరి రేవతి, వర్జ్యం: ప.2.05 నుండి 3.33 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.22 నుండి 9.10 వరకు, తదుపరి రా.10.30 నుండి 11.18 వరకు, అమృతఘడియలు: రా.10.55 నుండి 12.20 వరకు, ప్రబోధనైకాదశి.
సూర్యోదయం : 6.06
సూర్యాస్తమయం : 5.22
రాహుకాలం : ప.3.00
నుండి 4.30 వరకు
యమగండం : ఉ.9.00 నుండి 10.30 వరకు
మేషం... కుటుంబసమస్యలు. దూరప్రయాణాలు. బంధువులతో తగాదాలు. పనులు ముందుకు సాగవు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ.
వృషభం... శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. మీ సేవలకు గుర్తింపు రాగలదు. ఆస్తి వివాదాల పరిష్కారం. వృత్తి, వ్యాపారాలలో కొత్త ఆశలు.
మిథునం...రుణాలు తీరతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం తొలగుతుంది.
కర్కాటకం..రాబడి తగ్గుతుంది. వ్యవహారాలలో ఆటంకాలు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగతాయి.
సింహం...బంధువులతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. శ్రమాధిక్యం. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు ఒత్తిడులు.
కన్య...పనులు సజావుగా సాగుతాయి. ప్రముఖులతో పరిచయాలు. వాహనయోగం. ఇంటాబయటా అనుకూలం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు కొత్త హోదాలు.
తుల...ఉద్యోగ ప్రయత్నాలలో కదలికలు. కొత్త మిత్రుల పరిచయం. శుభవార్తా శ్రవణం. ఆర్థిక ప్రగతి. సంఘంలో గౌరవం. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.
వృశ్చికం...మిత్రులు, బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసమస్యలు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.
ధనుస్సు...ఎంతగా కష్టించినా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.
మకరం...యత్నకార్యసిద్ధి. ప్రముఖుల నుంచి కీలక సమాచారం. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.
కుంభం...కుటుంబ, ఆరోగ్య సమస్యలు. ముఖ్యమైన వ్యవహారాలలో అవరోధాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు ఒత్తిడులు.
మీనం...పలుకుబడి పెరుగుతుంది. భూవివాదాల పరిష్కారం. సన్నిహితుల నుంచి శుభవార్తలు. రాబడి సంతృప్తినిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.
Comments
Please login to add a commentAdd a comment