శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, తిథి: బ.చతుర్దశి తె.4.43 వరకు (తెల్లవారితే సోమవారం), తదుపరి అమావాస్య, నక్షత్రం: ఆశ్లేష రా.10.42 వరకు, తదుపరి మఖ, వర్జ్యం: ఉ.10.52 నుండి 12.32 వరకు, దుర్ముహూర్తం: సా.4.35 నుండి 5.23 వరకు, అమృతఘడియలు: రా.9.02 నుండి 10.43 వరకు.
మేషం..
కార్యక్రమాలు నిదానంగా సాగుతాయి. ఆదాయం కొంత నిరాశపరుస్తుంది. కుటుంబసభ్యులతో వైరం. దేవాలయ దర్శనాలు. వ్యాపారులు ఆచితూచి వ్యవహరించాలి. ఉద్యోగులకు విధుల్లో చికాకులు.
వృషభం..
ఆదాయం కొంత పెరుగుతుంది. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. దేవాలయ సందర్శనం. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. వ్యాపారాల విస్తరణ. ఉద్యోగులకు అనుకూల పరిస్థితులు..
మిథునం..
కుటుంబసభ్యులతో తగాదాలు. ఆదాయానికి మించి ఖర్చులు. ప్రయాణాలలో అవరోధాలు.పనుల్లో అవరోధాలు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగులకు మరిన్ని బా«ధ్యతలు.
కర్కాటకం..
నూతన వ్యక్తుల పరిచయాలు. రావలసిన సొమ్ము అందుతుంది.కార్యజయం. స్నేహితులతో కష్టసుఖాలు పంచుకుంటారు. పలుకుబడి కలిగిన వారితో సంభాషణలు.వ్యాపారాలు అభివృద్ధి పథంలో సాగుతాయి. ఉద్యోగులకు ఉత్సాహంగా గడుస్తుంది..
సింహం..
అనుకున్న ఆదాయం రాక ఇబ్బందులు. పనుల్లో ఆటంకాలు. అనారోగ్యసూచనలు. కుటుంబసభ్యులతో తగాదాలు. వ్యాపారులకు చిక్కులు. ఉద్యోగులకు ఆశలు నిరాశ కలిగిస్తాయి.
కన్య..
కొత్త కార్యక్రమాలు చేపడతా రు. ఆలోచనలు కలసివస్తాయి. పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటిమిత్రులను కలుస్తారు. వ్యాపార విస్తరణలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు కొత్త ఆశలు.
తుల..
అదనపు ఆదాయం సమకూరుతుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వాహనయోగం. వ్యాపారాలలో పురోగతి. ఉద్యోగులకు ఉత్సాహం పెరుగుతుంది..
వృశ్చికం..
రావలసిన సొమ్ము అందక ఇబ్బందులు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువులతో కలహాలు. దూరప్రయాణాలు ఉంటాయి. వ్యాపారులకు లాభాలు కష్టమే. ఉద్యోగులకు కొంత ఒత్తిడులు..
ధనుస్సు..
భూవివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువులతో తగాదాలు. ఆరోగ్యం పట్ల మెలకువగా ఉండండి. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు..
మకరం..
యత్నకార్యసిద్ధి. ఇంటాబయటా అనుకూలంగా ఉంటుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగులకు ఉన్నతస్థితి.
కుంభం..
ఇంటిలో శుభకార్యాల ప్రస్తావన. అదనపు ఆదాయం సమకూరుతుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. ఆస్తి వివాదాలు తీరతాయి. వ్యాపారులు లాభాలు పొందుతారు. ఉద్యోగులు సంతోషకరమైన వార్తలు.
మీనం..
ఆదాయం తగ్గి అప్పులు చేస్తారు. దూరప్రయాణాలు సంభవం. వ్యాపారులకు చిక్కులు. ఉద్యోగులకు పనిభారం. పనులు ముందుకు సాగవు. ఆలయ దర్శనాలు..
Comments
Please login to add a commentAdd a comment