కాస్త జాగ్రత్త...
గుంటూరు మెడికల్: వ్యాధులు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఇటు శారీరకంగా, అటు ఆర్థికంగా ఎంతో మేలు. గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిలో 2024లో అవుట్‌పేషెంట్ విభాగంలో 10,32,284 మంది రోగులు, ఇన్ పేషెంట్ విభాగంలో 94,4599 మంది వివిధ రోగాలకు చికిత్సలు పొందారు. ఇక ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందిన వారి సంఖ్య చెప్పే పనే లేదు. అసలు వ్యాధులు రాకుండా కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవడం మేలని పలువురు వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. నూతన ఏడాదిలో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని పేర్కొంటున్నారు.
ఏడాదిలో సుమారు 10 లక్షల మందికి జీజీహెచ్ చికిత్సలతో లబ్ధి
వైద్యుల సలహాలు, సూచనలు
పాటించడం ద్వారా
త్వరగా ఉపశమనం
Comments
Please login to add a commentAdd a comment