అవధాన ప్రక్రియను ప్రభుత్వం ప్రోత్సహించాలి..
ప్రస్తుత సమాజానికి, అందునా ముఖ్యంగా విద్యార్థులకు అవధానం అవరం ఎంతో ఉంది. దీని వలన విద్యార్థులకు విజ్ఞానం, వినోదం, ధారణ శక్తి వస్తుంది. ఎన్నో విషయాలను తేలికగా జ్ఞాపకం పెట్టుకునే విధంగా తయారవుతారు. పిల్లలకు ఈ ప్రక్రియ నేర్పాలి. మరుగున పడిపోతున్న అవధాన ప్రక్రియను ప్రభుత్వం ప్రోత్సహించాలి. విద్యార్థులకు ఒక పాఠ్యాంశంగా చేరిస్తే చాలా బాగుంటుంది. భాష సజీవంగా ఉండాలన్నా, సమాజ హితమైన అంతరించి పోకుండా ఉండాలన్నా ప్రోత్సాహం అవసరం.
– నారాయణం బాలసుబ్రహ్మణ్యం, అష్టావధాని
Comments
Please login to add a commentAdd a comment