గిరిజన ఉద్యోగుల సంఘం కమిటీ ఎన్నిక | - | Sakshi
Sakshi News home page

గిరిజన ఉద్యోగుల సంఘం కమిటీ ఎన్నిక

Published Sun, Dec 22 2024 12:39 AM | Last Updated on Sun, Dec 22 2024 12:39 AM

-

టేకులపల్లి: విద్యుత్‌ శాఖ భద్రాద్రి కొత్తగూడెం సర్కిల్‌ రీజినల్‌ గిరిజన ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా టేకులపల్లి విద్యుత్‌ ఏఈ హట్కర్‌ దేవా ఎన్నికయ్యారు. జిల్లా కేంద్రంలో ఎన్నికలు నిర్వహించినట్లు శనివారం వారు తెలిపారు. రీజినల్‌ గౌరవ అధ్యక్షుడి కోటేశ్వరావు , కార్యదర్శిగా ఆదినారాయణ, గౌరవ సలహాదారులుగా కిరణ్‌ కుమార్‌, రాంబాబు, వెంకట్‌ రామ్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్లుగా రామకృష్ణ , కిషన్‌ , శంకర్‌, కోశాధికారిగా గౌతమ్‌, మహిళా ప్రతినిధిగా చంద్రకళ, డివిజన్‌ కార్యదర్శిగా బి.రవి, అధ్యక్షుడిగా జె.రాజేందర్‌నాయక్‌, కోశాధికారిగా కిషన్‌, భద్రాచలం డివిజన్‌ కార్యదర్శిగా అశోక్‌కుమార్‌, కోశాధికారిగా వెంకన్న ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలకు ప్రిసైడింగ్‌ ఆఫీసర్లుగా ఏడీఈ రాందాస్‌, ఎల్‌ఐ ఉపేందర్‌ వ్యవహరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement