కార్వేటినగరం మండలం గోపిశెట్టిపల్లిలో బాలికపై లైంగికదాడికి పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.
– 10లో
బాల్య వివాహాలకు కారణాలు..
● నిరక్షరాస్యత
● ఆర్థిక కారణాలు..
● కుటుంబ బాధ్యత తీరిపోతుందనే భావన
● బంధుత్వం పోతుందని..
● ఆడపిల్లలు దారి తప్పుతారని..
● ప్రేమ వివాహాలు, మేనరికాలు, వలసలు, వరుడికి ఉద్యోగం ఉందని పరిపక్వత లేని బాల్యాన్ని మాంగల్యంతో బందీ చేస్తున్నారు.
● చదువుకునే సమయంలో ప్రేమ, పెళ్లి వైపు వెళ్తే కుటుంబం పరువు పోతుందనే భయంతో మరి కొందరు ఇలా చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment