ఆలయంలో చోరీ
నగరి పట్టణ పరిధిలోని ఓరుగుంటాలమ్మ ఆలయంలో శుక్రవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు.
రైతులకు అందిస్తున్నాం
పలమనేరు పరిశోధన కేంద్రంతోపాటు ఏపీ ఎల్‌డీఏ ద్వారా కూడా ఈ జాతి వీర్యాన్ని రైతులు పొందవచ్చు. ఆవు ఎదకొచ్చిన తర్వాత స్థానిక వెటర్నరీ వైద్యుడి పర్యవేక్షణలో సెమన్ అందిస్తున్నాం. పుంగనూరు పొట్టిజాతిని అభివృద్ధికి కృషి చేస్తున్నాం. ఈ వీర్యం అవసరమైన రైతులు క్యాటిల్‌ఫామ్‌లో కూడా తీసుకోవచ్చు. – వేణు, శాస్త్రవేత్త,
ఎస్వీ వెటర్నరీ వర్సిటీ, తిరుపతి
మూడేళ్లుగా పెంచుతున్నా
మూడేళ్లుగా పుంగనూరు రకం పొట్టి దూడలు పెంచుతున్నా. దేశవాళీ రకం పుంగనూరు ఆవుల ద్వారా దూడలను ఉత్పత్తి చేయిస్తున్నాం. ఈ ప్రాంతంలో చాలామంది పొట్టి దూడలు పెంచుతున్నారు. వీటికి భారీ డిమాండ్ ఉంది. ఆసక్తి ఉంటే రైతులకు ఇది ఎంతో లాభదాయకం.
– మణి, రైతు, మారేడుపల్లె,
గంగవరం మండలం
– 8లో
Comments
Please login to add a commentAdd a comment