No Headline
పన్ను చెల్లింపుదారులకు ఊరట
ఆదాయ పన్ను చెల్లింపు దారులకు కాస్త ఊరట ప్రకటించారు. ఈసారి ట్యాక్స్ సహా ఆరు సంస్కరణలు చేపట్టబోతున్నట్లు కేంద్రం తెలిపింది. ఉద్యోగస్తులకు కాస్త ఊరట లభిస్తుంది. మార్పులతో కూడిన ఐటీ బిల్లును వచ్చే వారం లోకసభలో ప్రవేశపెడతామని మంత్రి తెలిపారు. కొత్త స్లాబ్ రేట్లు ఏప్రిల్ నుంచి అమలు కానున్నాయి. – వి.రెడ్డి శేఖర్ రెడ్డి, రాష్ట్ర ట్రెజరర్,
వైఎస్సార్ టీచర్స్ అసోషియేషన్
Comments
Please login to add a commentAdd a comment