పోలీసు పెట్రోలింగ్‌ వాహనానికి ప్రమాదం | Road Accident At Chittoor | Sakshi
Sakshi News home page

పోలీసు పెట్రోలింగ్‌ వాహనానికి ప్రమాదం

Published Thu, Aug 27 2020 12:09 PM | Last Updated on Thu, Aug 27 2020 1:48 PM

Road Accident At Chittoor - Sakshi

సాక్షి, చిత్తూరు : పోలీస్‌ పెట్రోలింగ్‌ వాహనానికి ప్రమాదం జరిగింది. శ్రీకాళహస్తి - తిరుపతి మార్గంలో ఏర్పేడు మండలం సీతారాంపేట గ్రామ సమీపంలో పోలీసు పెట్రోలింగ్ వాహనాన్ని వేగంగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పోలీసు పెట్రోలింగ్‌ వాహనం డ్రైవర్‌ కులశేఖర్‌, కానిస్టేబుల్‌ మునిరెడ్డికి తీవ్రగాయాలు అయ్యాయి. వెంటనే వారిని చికిత్స నిమిత్తం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు.

 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement