![అదరగొ](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/8/07tpc05-290052_mr-1738982400-0.jpg.webp?itok=csLZEEv3)
అదరగొట్టారు
కుర్రకారు కేరింతలు.. ఈలల మధ్య ఏపి నిట్‌లో జరిగిన ఉల్కాన్‌జీ–2025 వేడుకలు హుషారెత్తించాయి. రెండో రోజు శుక్రవారం డ్యాన్స్‌లు, స్కిట్‌లతో అదరగొట్టారు. ఫన్నీ గేమ్స్ ఆడారు. హ్యాంగ్‌మెన్, బృందావనం, లిటరేట్ అండ్ డిబేట్ క్లబ్ ఆధ్వర్యంలో వివిధ రకాల పోటీలు నిర్వహించారు. ఫొటోగ్రఫీ, పెయింటింగ్, మట్టితో బొమ్మలు చేసి అబ్బురపర్చారు. మెకానికల్ ఇంజనీరింగ్ క్లబ్, స్టిక్ స్మిత్ క్లబ్, ఐఈఈఈ ఆధ్వర్యంలో కార్ రేస్‌లు చేశారు. వేదికపై విద్యార్థుల అభినయాలు కేక పుట్టించాయి. డీన్‌లు డాక్టర్ కె.హిమబిందు, జీబి.వీరేష్‌కుమార్, అసోసియేట్ డీన్ తలారి రేష్మ తదితరులు పాల్గొన్నారు. – తాడేపల్లిగూడెం
![అదరగొట్టారు 1](https://www.sakshi.com/gallery_images/2025/02/8/07tpc01-290052_mr-1738982400-1.jpg)
అదరగొట్టారు
![అదరగొట్టారు 2](https://www.sakshi.com/gallery_images/2025/02/8/07tpc03-290052_mr-1738982400-2.jpg)
అదరగొట్టారు
![అదరగొట్టారు 3](https://www.sakshi.com/gallery_images/2025/02/8/07tpc04-290052_mr-1738982400-3.jpg)
అదరగొట్టారు
Comments
Please login to add a commentAdd a comment