శ్రీవారి క్షేత్రంలో పెళ్లి సందడి
ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రంలో శనివారం భారీగా వివాహాలు జరిగాయి. ఆలయ అనివేటి మండపం, పాత కల్యాణ మండప ప్రాంతాలు వేదికలయ్యాయి.
చిత్తశుద్ధితో పనిచేయాలి
మెడికల్ కళాశాల ద్వారా పాలకొల్లు, పరిసర ప్రాం తాలు ఎంతో అభివృద్ధి చెందుతాయి. నిర్మాణ పనులు పూర్తయితే గత ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్న భయంతో ఇప్పటి పాలకులు ఉన్నారు. చిత్తశుద్ధితో త్వరితగతిన పనులు పూర్తిచేసే దిశగా ప్రభుత్వం మెడికల్ కళాశాల పనులు చేపట్టాలి.
– గుడాల శ్రీహరిగోపాలరావు,
వైఎస్సార్‌సీపీ పాలకొల్లు నియోజకవర్గ ఇన్‌చార్జి
ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే..
జిల్లాలో ఆక్వా రంగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో నాటి సీఎం జగన్ ఆక్వా వర్సిటీని మంజూరు చేశారు. ఇప్పటికే భవన నిర్మాణాలు పూర్తయి వర్సిటీలో కార్యకలాపాలు మొదలు కావాల్సి ఉంది. ఈ ప్రభుత్వ నిర్లక్ష్యంతో పనులు ముందుకు సాగక ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయి. ఆక్వా రైతులకు మేలు చేసేలా త్వరితగతిన ఆక్వా వర్సిటీ పనులు పూర్తిచేయాలి.
– ముదునూరి ప్రసాదరాజు,
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
శ్రీవారి క్షేత్రంలో పెళ్లి సందడి
Comments
Please login to add a commentAdd a comment