టగ్ ఆఫ్ వార్ పోటీలో తలపడుతున్న సీపీ, డీసీపీ జట్లు
● ఐనవోలు మండలం నుంచి వచ్చిన సక్సేషనల్ ఫైల్ ఆర్డీఓ ఆఫీస్‌లో కనిపించకుండా పోయింది. బాధితుడు ఎన్నిసార్లు తిరిగినా కనీస సమాచారం ఇచ్చేవారు లేరు. ఇదే ఫైల్ మూడుసార్లు ఐనవోలు తహసీల్దార్ ఆర్డీఓ ఆఫీస్‌కు పంపాల్సి వచ్చింది.
● హసన్‌పర్తి మండలంలో ఓ మహిళ సక్సేషన్ కోసం దరఖాస్తు చేసుకుంటే నాలుగు సార్లు ధరణిలో రిజక్ట్ చేశారు. సంవత్సర కాలంగా తిరుగుతున్నా ఎందుకు తిరస్కరించారో చెప్పలేదు. చివరకు కలెక్టరేట్ గ్రీవెన్స్‌కు వచ్చాక అసలు సమస్య వివరించి మరోసారి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment