![- - Sakshi](/styles/webp/s3/article_images/2023/12/6/06jgl28r-180095_mr.jpg.webp?itok=U0rKl4wm)
వర్షం ప్రభావంతో ధాన్యం కుప్పలపై కవర్లు కప్పుకున్నాం. కవర్లు ఉన్నాయో, లేవోనని ప్రతిరోజూ రెండు, మూడు సార్లు కొనుగోలు కేంద్రానికి వెళ్లి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ధాన్యం తడిస్తే ఆరబెట్టడం ఇబ్బందే.
– క్యాతం సాయిరెడ్డి,
సింగరావుపేట, రాయికల్
త్వరగా తూకం వేయాలి
కేంద్రానికి తెచ్చిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు తూకం వేస్తే రైతులకు వర్షం ఇబ్బందులుండవు. తడిసిన ధాన్యం ఆరబెడుదామన్న ఆరే పరిస్థితి లేదు. వర్షంతో కొనుగోళ్లు ఆపేశారు. ఎన్ని రోజులు పడుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది.
– కోల నారాయణ, చల్‌గల్
![1](https://www.sakshi.com/gallery_images/2023/12/6/06jgl27r-180095_mr.jpg)
Comments
Please login to add a commentAdd a comment