బస్టాండ్‌లో ప్రయాణికుల రద్దీ | - | Sakshi
Sakshi News home page

బస్టాండ్‌లో ప్రయాణికుల రద్దీ

Published Mon, Jan 20 2025 1:28 AM | Last Updated on Mon, Jan 20 2025 1:28 AM

బస్టా

బస్టాండ్‌లో ప్రయాణికుల రద్దీ

జనగామ: సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వచ్చిన జనం ఆదివారం తిరుగు ప్రయాణం కావడంతో జిల్లాలోని ఆర్టీసీ బస్టాండ్‌ ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. ఈ నెల 17వ తేదీ వరకు విద్యా సంస్థలకు సెలవులు ఉండగా మధ్యలో ఆదివారం రావడంతో మెజార్టీ కుటుంబాలు సొంతూళ్లలోనే ఉండి పోయారు. నేటి(సోమవారం) నుంచి పిల్లలు, యువత విద్యాసంస్థల బాటపట్టనున్న నేపథ్యంలో తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ నేపథ్యంలో జనగామ బస్టాండ్‌తో పాటు జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లోని బస్టాండ్‌లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. బస్సుల్లో నిలబడే పరిస్థితి లేకపోవడంతో ఇబ్బందులు పడుతూనే ప్రయాణం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
బస్టాండ్‌లో ప్రయాణికుల రద్దీ
1
1/1

బస్టాండ్‌లో ప్రయాణికుల రద్దీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement