వీడని సందిగ్ధం
వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు భవన లీజ్ అంశంపై సందిగ్ధం వీడడం లేదు. ఈ అంశం హైకోర్టులో విచారణ ఉండటంతో యథాస్థితిని కొనసాగుతోంది.
– 8లోu
ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి లింగాలఘణపురం మండల కేంద్రానికి చెందిన ఓడపల్లి రమేశ్. ఈయనకు భార్య, ఇద్దరు పిల్లలు. టైలరింగ్ చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. సొంత ఇల్లు లేక అద్దె ఇంట్లో ఉంటున్నారు. ఇల్లు కోసం ఖాళీ స్థలం కొనుక్కొని ఇటీవల ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నాడు. స్థలం వద్ద ఫొటో కూడా దింపారు. కానీ గ్రామసభలో ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో పేరు రాలేదు. ఎందుకు రాలేదని అడిగితే మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని చెబుతున్నారు. ఇలా జిల్లాలో చాలా మంది అర్హుల పేర్లు రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment