వేతన జీవులకు భారీ ఊరట..
ఈసారి బడ్జెట్‌లో వేతన జీవులకు భారీ ఊరట కల్పించారు. రూ.12 లక్షల వరకు ఆదాయపు పన్నునుంచి మినహాయింపు కల్పించారు. రూ.12 లక్షలకు మించి ఆదాయం ఉన్నవారికి శ్లాబులవారీగా పన్నులను నిర్ణయించారు. రూ.20 లక్షల నుంచి రూ.24 లక్షల వరకు 25 శాతం పన్నుగా నిర్ణయించారు. రూ.16 లక్షల నుంచి 20లక్షల్లోపు ఆదాయంపై 20 శాతం పన్నుగా నిర్ణయించారు. ఈ నిర్ణయం వల్ల ఉమ్మడి వరంగల్ జిల్లాలో పన్నులు చెల్లించే 24,950 ఉద్యోగులు, సుమారు 35 వేల మంది వ్యాపార, వాణిజ్య, ఇతర వర్గాలకు చెందిన వారికి ఊరట కలిగింది.
Comments
Please login to add a commentAdd a comment