కరుణామయుడి కోవెలలు ముస్తాబు
క్రిస్మస్ వేడుకలకు కరుణామయుడి కోవెలలు ముస్తాబయ్యాయి. బుధవారం క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రార్థనామందిరాలను విద్యుద్దీపాలతో సుందరంగా అలంకరించారు. ఇళ్లపై రంగురంగుల నక్షత్రాలను ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలోని ఎంబీ మిస్ఫా చర్చిలో ఏసుక్రీస్తు జననం, శాంతి సందేశాలు, జీవిత విషయాలతో కూడిన చిత్రవర్ణ పటాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఆయా చర్చీల్లో ముందస్తుగా క్రిస్మస్ సంబురాలు మొదలయ్యాయి. – గద్వాలటౌన్
గద్వాల ఎంబీ చర్చిలో కేక్ కట్ చేస్తున్న సంఘ కాపరి, క్రైస్తవులు
Comments
Please login to add a commentAdd a comment