నోరూరించే పిండి వంటలు
సంక్రాంతి పండుగలో కొత్త బియ్యంతో వివిధ రకాల పిండి వంటలకు తయారు చేస్తారు. సంక్రాంతి అనగానే ముందుగా గుర్తుచ్చేవి అరిసలు. బెల్లంతో తయారు చేసే అరిసెలు ఆరోగ్యానికి మంచిది. కొత్త బియ్యపు పిండి, నూనె, బెల్లం, నువ్వులతో అరిసెలు తయారు చేస్తారు. అదే విధంగా బియ్యపు పిండి, కొబ్బరి, నువ్వుల పిండితో బూరెలు చేస్తారు. వీటికి తయారీకి కొంతమంది పంచదార పాకాన్ని వాడుతారు. అలాగే నువ్వుల ఉండలు, కజ్జికాయలు కూడా సంక్రాంతి స్పెషల్ వంటకాలే. వీటితో పాటు సజ్జ రొట్టె, నేతితో చేసిన గారెలు, పాయసం, పరమాన్నం, జంతికలు, సున్నుండలు తయారుచేస్తారు.
కజ్జికాయలు
Comments
Please login to add a commentAdd a comment