‘హైడ్రా’ భయంతో..
పాలమూరులో చాలా వరకు ప్రజలు ప్లాట్లు కొనాలంటే భయపడుతున్నారు. హైడ్రా భయమే ఇందుకు కారణం. ఎక్కడన్నా కొద్ది పాటి నీళ్లు నిలిచినా.. ఆ భూమిని కొనడానికి ముందుకు వస్తలేరు. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ రంగం కుదేలైంది. భారీగా పెరిగిన సిమెంట్, స్టీల్ ఇతర సామగ్రి ధరలతో భవనాల నిర్మాణాలు అంతంతమాత్రంగానే కొనసాగుతున్నాయి. దీంతో పాటు గ్రామ పంచాయతీ లేఔట్ రిజిస్ట్రేషన్లు ఆగిపోవడంతో రిజిస్ట్రేషన్ల శాఖకు రాబడి తగ్గిందని చెప్పవచ్చు. జీపీల్లో పూర్తిస్థాయిలో లేఔట్ రిజిస్ట్రేషన్లు మొదలైతే రియల్ ఎస్టేట్ రంగం మళ్లీ పుంజుకునే అవకాశం ఉంది.
– చందుయాదవ్, మహబూబ్‌నగర్ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment