మార్చి వరకుటార్గెట్ చేరుకుంటాం
స్థిరాస్తుల క్రయవిక్రయాలు, రిజిస్ట్రేషన్లు అనుకున్నంతగా జరగకపోవడంతో రిజిస్రేటషన్ శాఖకు అంతగా రాబడి రాలేదని చెప్పవచ్చు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ప్రస్తుతం ఎక్కడ కూడా అనాథరైజ్డ్ ప్లాట్లు రిజిస్ట్రేషన్ కావడం లేదు. రియల్ ఎస్టేట్ రంగంలో స్తబ్దత నెలకొనడం, ఇళ్ల నిర్మాణ సామగ్రి ధరలు భారీగా పెరగడం వంటివి ప్రభావం చూపుతున్నాయి. ప్రజల్లో హైడ్రా భయం కూడా కారణం కావొచ్చు. మార్చి వరకు టార్గెట్ పూర్తవుతుందనే నమ్మకం ఉంది.
– వి.రవీందర్, జిల్లా రిజిస్ట్రార్
Comments
Please login to add a commentAdd a comment