ముఖ్యమంత్రికి విన్నవిస్తాం..
రంగనాయకస్వామి ఆలయాన్ని పర్యాటకంగా తీర్చిదిద్దాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఏళ్లుగా విన్నవిస్తున్నాం. ఇటీవల ఎమ్మెల్యేతో పాటు రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును కలిసి వినతిపత్రం కూడా అందజేశాం. తాజాగా నిర్వహించిన సమీక్షలో ఆలయ ప్రస్తావన లేకపోవడంతో మండల, జిల్లావాసుల్లో కొంత నిరాశ నెలకొంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసి మరోసారి విన్నవిస్తాం. – రాజేంద్రప్రసాద్ యాదవ్,
జెడ్పీటీసీ మాజీ సభ్యుడు, శ్రీరంగాపురం
Comments
Please login to add a commentAdd a comment