No Headline
అక్షరాస్యులుగా మార్చేందుకు కృషి
ఉల్లాస్ కోసం క్షేత్ర స్థాయిలో మండల, గ్రామ స్థాయి అఽఽధికారు లకు అవగాహన కల్పించాం. వ లంటీర్లను ఎంపిక చేసి మండల స్థాయిలో శిక్షణ ఇస్తాం. ఒక్కో వ లంటీర్ పది మందికి చదువు చెబుతారు. వీరంతా ఆరు నెలల పాటు చదువు చెప్పి వారిని అక్షరాస్యులు గా తీర్చిదిద్దుతారు. సర్వే, శిక్షణ, పరిపాలన ఖర్చుల కోసం రూ.3 లక్షల నిధులు కేటాయించారు.
– ఎ.వెంకటరెడ్డి, నోడల్ ఆఫీసర్, వయోజన విద్య, కాకినాడ
Comments
Please login to add a commentAdd a comment