● రోడ్డు ప్రమాదంలో కోతి మృతి చెందడంతో..
మాచారెడ్డి: సాటి మనిషి చనిపోతే మనకేంటి అని ఎవరి దారిన వారు వెళ్తున్న రోజులివి. కానీ ఓ వానరం రోడ్డు ప్రమాదంలో చనిపోతే కొన్ని నిమిషాల్లో వందల వానరాలు అక్కడికి చేరుకొని తల్లడిల్లిన తీరు అందరినీ కలిచివేసింది. మండలంలోని ఘన్‌పూర్ శివారులో రోడ్డు ప్రమాదంలో ఓ వానరం శనివారం మృతి చెందింది. దీంతో వానరాలు అక్కడికి పెద్దసంఖ్యలో చేరుకొని మృతిచెందిన తోటి వానరం మృతదేహం ఎదుట రోధించిన తీరు అందరినీ కంటతడిపెట్టించాయి.
Comments
Please login to add a commentAdd a comment